తమ సభ్యత్వాలు రద్దు చేయాలని జగన్‌వర్గ ఎమ్మెల్యేల లేఖ
హైదరాబాద్: సభాపతి నాందెడ్ల మనోహర్‌కు కు తెదేపా, కాంగ్రెస్‌కు చెందిన 13మంది జగన్ వర్గ ఎమ్మెల్యేలు బహిరంగ లేఖ రాశారు. తమ సభ్యత్వాలు తక్షణమే రద్దు చేసి నోటీపై చేయాలని, సెక్షన్ 151 ఎ ప్రకారం ఎన్నికలు జరిపేందుకు అవకాశం కల్పించాలని జగన్ వర్గ ఎమ్మెల్యేలు ఆ లేఖలో కోరారు.