నేడు హస్తిన బాట పట్టనున్న సీఎం కిరణ్ కుమార్
హైదరాబాద్, జనంసాక్షి: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హస్తిన బాట పట్టనున్నారు. ఇవాళ ఆయన శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు. అక్కడ ఆయన కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలతో చర్చించనున్నారు.