సచివాలయ ముట్టడికి టీఎస్‌ఎస్‌ఎఫ్ యత్నం
హైదరాబాద్: అవినీతి మంత్రులను మంత్రివర్గం తొలగించాలని డిమాండ్ చేస్తూ టీఎస్‌ఎస్‌ఎఫ్ కార్యకర్తలు సచివాలయ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీసుస్టేషన్ తరలించారు.
హైదరాబాద్: అవినీతి మంత్రులను మంత్రివర్గం తొలగించాలని డిమాండ్ చేస్తూ టీఎస్‌ఎస్‌ఎఫ్ కార్యకర్తలు సచివాలయ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీసుస్టేషన్ తరలించారు.
హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను వెస్ట్ జోన్ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.150 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ : నగరంలోని సనత్‌నగర్ పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ ఈరోజు భేటీ అయ్యారు.