శూన్యంపాడులో విషజ్వరాలతో ఆరుగురి మృతి
నల్గొండ, జనంసాక్షి: నేరేడుచర్ల మండలం శూన్యంపాడులో విషజ్వరాలు వణికిస్తున్నాయి. ఈ గ్రామంలో విషజ్వరాలతో ఆరుగురు మృతి చెందారు. అయినా వైద్యాధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు వాపోతున్నారు.
నల్గొండ, జనంసాక్షి: నేరేడుచర్ల మండలం శూన్యంపాడులో విషజ్వరాలు వణికిస్తున్నాయి. ఈ గ్రామంలో విషజ్వరాలతో ఆరుగురు మృతి చెందారు. అయినా వైద్యాధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు వాపోతున్నారు.
హైదరాబాద్: వైకాపా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ నివాసంలో పార్టీ విస్తృతసాయి సమావేశం ప్రారంభమైంది. అయితే ఈ భేటీకి పార్టీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణా హాజరుకాలేదు.
హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ బస్టాప్ వద్ద మతిస్థిమితం లేని ఓ మహిళ హల్‌చల్ చేసింది. చెట్టు ఎక్కి దూకుతానని బెదిరించింది. దీంతో స్థానికులు ఆమెను కిందికి దించేందుకు యత్నిస్తున్నారు.
హైదరాబాద్: పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గురుకుల పాఠశాలల్లో 94.99 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రైవేటు విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 45.50గా ఉంది.
హైదరాబాద్: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 15 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు జూన్1 చివరి తేదీ.
హైదరాబాద్: పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పరిఫత్ పాఠశాలలో కూడా వంద శాతం ఉత్తీర్ణత నమోదయింది.
హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఉత్తీర్ణతలో బాలికలు పైచేయిగా నిలిచారు. బాలికలు 88.90 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలుర ఉత్తీర్ణత 87.30 శాతంగా ఉంది.