తెలంగాణ

బీఆర్‌ఎస్‌ పార్టీని బీజేపీలో విలీనం చేయడం తథ్య

విలీనం అయిన వెంటనే కేసీఆర్‌ కు గవర్నర్‌ పదవి కేటీఆర్‌ కు కేంద్రమంత్రి పదవి వస్తుంది రాష్ట్రంలో హరీష్‌ రావు ప్రతిపక్ష నేత అవుతారు సీఎం రేవంత్‌ …

బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం అనేది అబద్ధం

తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ మమ అనిపించింది బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి ): బీజేపీ లో బీఆర్‌ఎస్‌ విలీనం అనేది శుద్ధ అబద్ధమని.. అలాంటి చర్చ బీజేపీ …

మొక్కలు నాటి స్ఫూర్తిని నింపండి

అదే భవిష్యత్‌ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ నిజామాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి ): రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తేనే మానవ మనుగడ కొనసాగుతుందని మాజీ స్పీకర్‌ …

తిరుమలలో సందడి చేసిన హీరో మహేశ్ బాబు కుటుంబ సభ్యులు

తిరుమల కొండకు కాలినడకనవెళ్లి  స్వామి వారినిదర్శించుకున్నమహేశ్ బాబు అర్ధాంగి నమ్రతా శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార.. కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని …

వైద్యురాలిపై హత్యాచారం దారుణమన్న సీతక్క

కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ మీద హత్యాచార ఘటనపై తెలంగాణ మంత్రి సీతక్క స్పందించారు. ఇది చాలా దారుణమైన విషయమన్నారు. మహిళల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. …

కర్నూలు జిల్లాలో టిడిపి నేత దారుణ హత్య

కళ్లల్లో కారం చల్లి హతమార్చిన దుండగులు కర్నూలు,ఆగస్ట్‌14 (జనం సాక్షి)  జిల్లాలో తెదేపా నేత దారుణహత్యకు గురయ్యారు. పత్తికొండ మండలం హోసూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. తెదేపా …

నాగోలు మెట్రోలో పార్కింగ్‌ దందా

పెయిడ్‌ పార్కింగ్‌పై మండిపడ్డ వాహనదారులు హైదరాబాద్‌,ఆగస్ట్‌14 (జనం సాక్షి)  మెట్రో స్టేషన్ల వద్ద కొన్ని చోట్ల ఉన్న ఉచిత వాహనాల పార్కింగ్‌ ను ఉన్నట్టుండి పెయిడ్‌ చేయడం …

దత్తత పేరుతో మనవడిని అమ్మేసిన నాయనమ్మ

తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఖమ్మం,ఆగస్ట్‌14 (జనం సాక్షి) మనవడు, మనవరాల్లు అంటే అందరికీ మక్కువ ఎక్కువ. వారిని ఎంతో గారాబంగా చూసుకుంటారు. కానీ ఇక్కడ …

కంపు కొడుతున్న పల్లెలు, పట్టణాలు

కాంగ్రెస్‌ పాలనలో పారిశుద్ధ్యం కొరవడిరది నిధులు విడుదల లేక నీరసించిన గ్రామాలు మాజీమంత్రి కెటిఆర్‌ ఘాటు విమర్శలు హైదరాబాద్‌,ఆగస్ట్‌14 (జనం సాక్షి) : కాంగ్రెస్‌ పాలనలో.. పల్లెలు, …

తెలంగాణ రాష్టాల్ల్రో గంజాయిపై ఉక్కుపాదం

తెలంగాణలో అవినీతి అధికారులపై ఎసిబి దాడులు వరుస దాడులతో లంచావతారుల్లో భయం హైదరాబాద్‌,ఆగస్ట్‌14 (జనం సాక్షి) : రాష్టాల్ల్రో గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కపాదం మోపుతున్నారు. ఎక్కడా గంజాయి …