తెలంగాణ

రుణమాఫీ అందని రైతులను గుర్తించండి

వారికి అండగా నిలబడి అధికారులకు తెలపండి సమాచారం తెలియచేసి నిలదీయండి బిఆర్‌ఎస్‌ శ్రేణులకు మాజీమంత్రి వేముల పిలుపు నిజామాబాద్‌,ఆగస్ట్‌20 (జనంసాక్షి): గ్రామాల్లో వ్యవసాయశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకునే …

రుణమాఫీ కాలేదంటే..అరెస్ట్‌ చేస్తారా

కడుపు మండి ఆందోళన చేస్తే అరెస్ట్‌లా ప్రబుత్వ తీరుపై మండిపడ్డ హరీష్‌ రావు హైదరాబాద్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి): రుణమాఫీ కాలేదన్న రైతులను అరెస్టులు చేస్తారా అని ఎమ్మెల్యే …

రాజ్యసభ అభ్యర్థిగా సింఫ్వీు నామినేషన్‌

కార్యక్రమంలో పాల్గొన్న సిఎం రేవంత్‌ మంత్రులు హైదరాబాద్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి): కాంగ్రెస్‌ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్‌ మను సింఫ్వీు నామినేషన్‌ దాఖలు చేశారు. కార్యక్రమంలో సీఎం …

ఆర్టీసీ బస్సులోనే ప్రసవం

డెలివరీలో సహాయం చేసిన కండక్టర్‌ అభినందించిన ఎండి సజ్జన్నార్‌ గద్వాల,ఆగస్ట్‌19(జనం సాక్షి): తాను గర్బిణీ అని తెలిసినా… డెలివరీ టైం దగ్గర పడిరదని తెలిసినా సోదరుడికి రాఖీ …

ఆస్పత్రిలోనే రాఖీ కట్టి కన్నుమూసిన యువతి

మహబూబాబాద్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి):  పండుగుపూట మహబూబాబాద్‌ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హాస్పిటల్‌లో కొన ఊపిరితో ఉన్న ఓ యువతి తన సోదరులకు దవాఖానలోనే రాఖీ …

రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ పండుగ సంబురాలు

సిఎం రేవంత్‌కు రాఖీ కట్టిన సీతక్క తదితరులు కెటిఆర్‌కు రాఖీ కట్టిన బిఆర్‌ఎస్‌ మహిళా నేతలు చెల్లెలు కవితతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కెటిఆర్‌ మహిళలకు అండగా …

రక్షాబంధన్‌కు పలుచోట్ల ఆధారాలు

పౌర్ణమిని నూలి పున్నమిగా గుర్తింపు తిరుమల,ఆగస్ట్‌19 (జనం సాక్షి) శ్రావణమాసంలో అనేక పర్వదినాలు వస్తుంటాయి. విష్ణుమూర్తి జన్మనక్షత్రం శ్రవణం. ఈ నక్షత్రం చంద్రునితో కూడిన మాసం కావడంతో …

రుణం తీరలే…బతుకు మారలే

ట్విట్టర్‌ వేదికగా కెటిఆర్‌ విమర్శలు హైదరాబాద్‌,ఆగస్ట్‌17  (జనం సాక్షి):  కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. …

బస్సు కిందకు దూసుకెళ్లిన స్కూల్‌ ఆటో

విద్యార్థి మృతి…డ్రైవర్‌ పరిస్థితి విషమం హైదరాబాద్‌,ఆగస్ట్‌17  (జనం సాక్షి):  హైదరాబాద్‌లోని హబ్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్‌ పిల్లల ఆటో ఆర్టీసీ బస్సు కిందికి దూసుకెళ్లడంతో …

హరీష్‌ క్యాంప్‌ ఆఫీస్‌పై కాంగ్రెస్‌ దాడి

ప్రతిగా నల్లబ్యాడ్జీలతో బిఆర్‌ఎస్‌ నిరసనలు దాడిని తీవ్రంగా ఖండిరచిన ఎమ్మెల్యే హరీష్‌ సిద్దిపేట,ఆగస్ట్‌17  (జనం సాక్షి):  సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు క్యాంప్‌ ఆఫీస్‌పై కాంగ్రెస్‌ కార్యకర్తల దాడికి …