నిజామాబాద్

ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ధర్నా

నిజామాబాద్‌,ఆగస్టు 21(జనంసాక్షి): మైనార్టీ జూనియర్‌ కళాశాల లెక్చరర్‌ పోస్టులకు చేసిన వారందరికీ అవకాశం ఇవ్వాలని అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏఐఎస్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ.. నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న మైనార్టీ జూనియర్‌ కళాశాలలో సుమారు 80 లెక్చరర్‌ పోస్టులు కోసం ఈనెల … వివరాలు

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

వైద్య సిబ్బందికి కలెక్టర్‌ నారాయణరెడ్డి సూచన నిజామాబాద్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నందున మెడికల్‌ సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్‌ కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అన్నారు. మోపాల్‌ మండలం కంజర్‌ గ్రామ పంచాయతీ భవనంలో మెడికల్‌ అండ్‌ హెల్త్‌ శాఖ నిర్వహిస్తున్న మెడికల్‌ క్యాంపును శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. మెడికల్‌ … వివరాలు

స్లాట్ బుక్ చేసిన సమయానికి అనుగుణంగా భూములను రిజిస్ట్రేషన్ చేయాలి-కలెక్టర్

కామారెడ్డి బ్యురొ ఆగస్ట్21(జనంసాక్షి); స్లాట్ బుక్ చేసిన సమయానికి అనుగుణంగా భూములను రిజిస్ట్రేషన్ చేయాలని  జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో తహసిల్దార్లతో  మాట్లాడారు. స్లాట్ బుక్ చేసిన రైతువి రిజిస్ట్రేషన్లు చేయడంలో జాప్యం చేయవద్దని సూచించారు. తహసిల్దార్ సెలవులో వెళితే ఉప తహశిల్దార్ కు … వివరాలు

సర్పంచ్,ఎంపిటిసి ని వెంటనే సస్పెండ్ చేయాలి

కోటగిరి ఆగస్ట్21(జనంసాక్షి):  సుంకిని ఘటనకు కారకులైన సర్పంచ్,ఎంపీటీసీ,వెంటనే సస్పెండ్ చేయాలని బిజెపి దళిత మోర్చా ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించడం జరిగింది.ఈ సందర్భంగా. దళిత సంఘాల,దళిత మోర్చా అధ్యక్షుడు అశోక్ కాంబ్లే మాట్లాడుతూ…… సుంకిని గ్రామానికి చెందిన గంగాధర్ అనే దళితుని తన స్వంత స్థలం నుంచి ఖాళీ చేయించాలని,అతని భార్య పై స్థానిక … వివరాలు

కొనసాగిని స్టీల్‌ ప్లాంట్‌ ఆందోళనలు

విశాఖపట్టణం,ఆగస్టు17(జనంసాక్షి): స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆడ్మిన్‌ ముట్టడికి ప్రయత్నించారు. స్టాప్‌ ప్రైవేటైజేషన్‌ ఆఫ్‌ స్టీల్‌ ప్లాంట్‌ లోగోతో ప్రత్యేక గొడుగులతో వినూత్న నిరసనలకు దిగారు. అడ్మిన్‌ ఆఫీసులోకి ఉద్యోగులు వెళ్లకుండా రోడ్డుపై వాహనాలను నిలిపివేశారు. మోదీ హఠావో.. స్టీల్‌ ప్లాంట్‌ బచావో అంటూ … వివరాలు

శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు : సీపీ

నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని నిజామాబాద్‌ సీపీ కార్తికేయ హెచ్చరించారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌, ఆర్మూర్‌, నిజామాబాద్‌ డివిజన్ల పరిధిలో ఎవరైనీ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తమ కార్యాలయానికి తెలపాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు.

ఉత్తమ రైతులకు అవార్డులు ఇవ్వాలి

కామారెడ్డి,ఆగస్టు17(జనంసాక్షి):75 వ స్వాతంత్య దినోత్సవం సందర్భంగా అన్ని శాఖల అధికారులకు ఉద్యోగులకు, ఉత్తమ గ్రామ పంచాయతీ, ఉత్తమ మండలాల అవార్డు ప్రశంసాపత్రాలను ఇచ్చారని, కానీ ఉత్తమ రైతులు అని మండలానికి ఒకరి చొప్పున సన్మానం చేస్తే బాగుండేదని కామారెడ్డి జిల్లా తెరాస పార్టీ ఉపాధ్యక్షుడు ఏలేటి భుంరెడ్డి అన్నారు. మంగళవారం విూడియాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

మద్దికుంట గ్రామంలో రూ.2,50 లక్షలతో అభివద్ధి పనులు

నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): మాచారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలోని ఎల్లమ్మ బండ పరిధిలోని 10 వార్డులో మండల పరిషత్‌ నిధుల నుంచి రూ.2,50 లక్షలతో మంగళవారం అభివద్ధి పనులు ప్రారంభం అయ్యాయి. గ్రామ 10వ వార్డు లో డ్రైనేజి, కల్వర్టు పనులను రామారెడ్డి మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షుడు నారెడ్డి దశరథ్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ … వివరాలు

అక్రమ అరెస్టులను ఖండిరచండి

నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఆర్మూరులో చేపట్టిన పోడు భూముల పట్టాలు ఇవ్వాలని, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేల, ఇల్లు ముట్టడి కార్యక్రమంలో భాగంగా పిడిఎస్‌యూ ఆర్మూర్‌ ఏరియా అధ్యక్షులు అనిల్‌ కుమార్‌ని పోలీసులు ముందస్తు అరెస్టు చేసి ఇ జక్రాన్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌ కి తరలించారు. ఈ సందర్భంగా … వివరాలు

మరమ్మత్తుకు నోచుకోని నవీపేట బస్టాండ్‌

నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): నవీపేట మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలోకీ రావాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు. బస్టాండ్‌ భవనం పైపెచ్చులు ఊడి ప్రయాణికులపై పడడంతో గాయలపాలవుతున్నారు. బస్టాండ్‌ ఆవరణలో పిచ్చిమొక్కలు పెరగడంతో మురికి నీరు నిలిచి ఆ ప్రాంతమంతా దూర్వసన వస్తున్నది. మహిళా ప్రయాణికులకు మురుగుదొడ్డి నిర్వహణ సౌకర్యవంతంగా లేకపోవడంతో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు ప్రయాణికులు రద్ది పెరగుతుండడంతో … వివరాలు