ముఖ్యాంశాలు

కరోనా వేళ.. మేడారం జాతరపై ఏంచేద్దాం.. ` సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌,జనవరి 21(జనంసాక్షి): మేడారం సమ్మక్కసారలమ్మ జాతరపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో సవిూక్ష నిర్వహించనున్నారు. జాతర ఏర్పాట్లు, భక్తులకు సౌకర్యాలు, కరోనా నేపథ్యంలో అనుసరించాల్సిన వైఖరిపై ఆయన చర్చించి …

ఓపిక నశిస్తే పోరు తప్పదు

` చేనేత,జౌళి రంగాలను ఆదుకోండి ` టెక్స్‌టైట్‌ పార్కుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి ` కేంద్రానికి కేటీఆర్‌ ఘాటు లేఖ ` లేఖ కాపీని బండి సంజయ్‌కు …

రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయండి

  ` ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు హైదరాబాద్‌,జనవరి 17(జనంసాక్షి):రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరీక్షల సంఖ్యను పెంచాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. ఆర్టీపీసీఆర్‌ టెస్టుల సంఖ్య …

భారత్‌లో పెట్టుబడులకు ఇదే సరైనసమయం

` కరోనా పరిణామాలపై జీ 20 సదస్సులో చర్చలు జరగాలి. ` ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సమావేశంలో మోడీ దిల్లీ,జనవరి 17(జనంసాక్షి): భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు …

అబుదాబి విమానాశ్రయంపై డ్రోన్‌ దాడి

` ఆయిల్‌ ట్యాంకర్లు లక్ష్యంగా దాడులు ` ఇద్దరు భారతీయులు సహా ముగ్గురు మృతి అబుదాబీ,జనవరి 17(జనంసాక్షి):యూఏఈ రాజధాని అబుదాభి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టుపై ఉగ్రదాడి జరిగింది. …

గాంధీ వైద్యులకు కరోనా కలకలం

` 120 మంది వైద్యులకు పాజిటివ్‌ ` ఎర్రగగడ్డ ఆస్పత్రిలో రోగులు, వైద్యులకు కరోనా హైదరాబాద్‌,జనవరి 17(జనంసాక్షి):గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టిస్తోంది.. కరోనా మహమ్మారి నిర్మూలనకు …

పంజాబ్‌ ఎన్నికల్లో తేదీ మార్పు

` పార్టీల విజ్ఞప్తిని మన్నించిన ఈసీ ` ఫిబ్రవరి 14కు బదులుగా 20న నిర్వహణ న్యూఢల్లీి,జనవరి 17(జనంసాక్షి):పంజాబ్‌ శాసనసభ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. …

ముంచుకొస్తున్న ఒమిక్రాన్‌ ముప్పు

` తగ్గని కారోనా ఉధృతి ` దేశవ్యాప్తంగా 2,58,089 కేసులు నమోదు ` ఒక్కరోజే 385మంది మృత్యువాత న్యూఢల్లీి,జనవరి 17(జనంసాక్షి): దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. …

అభివృద్ధి రాష్ట్రాలకు ఆదరణ ఏదీ?

` కేంద్ర నిర్లక్ష్యంపై కేటీఆర్‌ అసహనం ` అనేక రంగాల్లో విప్లవాత్మకంగా దూసుకు వెళుతున్నామని వెల్లడి హైదరాబాద్‌,జనవరి 17(జనంసాక్షి): తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్టాల్రకు మద్దతు ఇవ్వండి.. …

సర్కారు బడుల్లో ఇంగ్లీషు చదువు

` మహిళా,ఫారెస్టువర్సిటీలకు కేబినెట్‌ ఆమోదం ` ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం ` మంత్రి సబిత నేతృత్వంలో కేబినేట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు ` 7289 కోట్లతో …

తాజావార్తలు