ముఖ్యాంశాలు

ప్రతీగింజా కొనాల్సిందే..

` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేవెళ్ల,డిసెంబరు 18(జనంసాక్షి): రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేసే వరకు కాంగ్రెస్‌ పోరాటం కొనసాగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. …

యాసంగివడ్లు కిలో కూడా కొనం

` ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలేదు ` కేంద్రం ప్రమాదకరమైన వైఖరిని అవలంభిస్తోంది ` క్షేత్రస్థాయిలో ధాన్యం కొనమనే విషయాన్ని ప్రజలు వివరిచండి ` కలెక్టర్ల …

ఒమిక్రాన్‌ అంత ప్రమాదం కాదు

` కొత్తవేరియంట్‌ వల్ల ప్రాణభయం లేదు ` బూస్టర్‌ డోస్‌ కోసం కేంద్రాన్ని కోరుతాం ` ప్రజలందరూ కరోనా జాగ్రత్తలను నిరంతరం పాటించాలి: మంత్రి హరీశ్‌ రావు …

నేడే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

హైదరాబాద్‌,డిసెంబరు 13(జనంసాక్షి):తెలంగాణలో ఈ నెల 10వ తేదీన నిర్వహించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎన్నికల అధికారులు …

హైదరాబాద్‌ను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతున్నాం

` చెత్త సేకరణలో నగరం ఎంతగానో మెరుగుపడిరది ` మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,డిసెంబరు 13(జనంసాక్షి): సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశంతో హైదరాబాద్‌ను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతున్నామని పురపాలకశాఖ మంత్రి …

నేడు స్టాలిన్‌తో సీఎం కేసీఆర్‌ సమావేశం

చెన్నై,డిసెంబరు 13(జనంసాక్షి):శ్రీరంగంలోని రంగనాథస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. స్వామి వారి దర్శన అనంతరం కేసీఆర్‌ విూడియాతో మాట్లాడారు. శ్రీరంగం ఆలయ దర్శనానికి రావడం …

భారత్‌ భామ విశ్వసుందరి టైటిల్‌ కైవసం

` మిస్‌ యూనివర్స్‌గా హర్నాజ్‌ సంధు న్యూఢల్లీి,డిసెంబరు 13(జనంసాక్షి): మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని భారత యువతి సొంతం చేసుకున్నది. ఇజ్రాయెల్‌లో జరుగుతున్న 70వ మిస్‌ యూనివర్స్‌`2021 పోటీల్లో …

ఇదేమీ చిత్రం..

గుజరాత్‌లో హఠాత్తుగా పెరిగిన కరోనా మరణాలు ` ఒకేసారి పదివేలకు పెరిగిన మృతుల సంఖ్య దిల్లీ,డిసెంబరు 13(జనంసాక్షి):గుజరాత్‌లో కొవిడ్‌ కారణంగా మరణించిన వారి సంఖ్య ఒక్కసారి సుమారు …

 యూకేలో కరోనా కల్లోలం

` ఒమిక్రాన్‌తో తొలి మరణం నమోదు ` బ్రిటన్‌లో మృతి చెందిన మహమ్మారి బాధితుడు ` అధికారికంగా ధ్రువీకరించిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ` వెంటనే …

నిర్లక్ష్యం వహిస్తే థర్డ్‌వేవ్‌ తప్పదు

  ` కరోనా మహమ్మారి ఇంకా అంతం కాలేదు ` ప్రపంచదేశాల్లో నేటికీ ఆందోళనకర రీతిలో కొత్త కేసులు ` నిపుణుల హెచ్చరిక న్యూఢల్లీి,డిసెంబరు 12(జనంసాక్షి):ఒమిక్రాన్‌.. కరోనా …

తాజావార్తలు