ముఖ్యాంశాలు

మతోన్మాదులను గద్దెదించుదాం

` హిందువులకు అధికారమిద్దాం ` మోదీ ఆయన స్నేహితులు ఏడేళ్లుగా దేశాన్ని దోచుకుంటున్నారు ` ప్రజలు సమస్యలను పట్టించుకోకుండా అధికారం కోసం పాకులాడుతున్నారు. ` ఎన్డీయే సర్కారుపై …

నేడు తమిళనాడుకు సీఎం కేసీఆర్‌

` శ్రీరంగంలోని రంగనాథస్వామి వారిని దర్శించుకోనున్న ముఖ్యమంత్రి ` నేడు రాత్రి చెన్నైలోనే బస హైదరాబాద్‌,డిసెంబరు 12(జనంసాక్షి):రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం తమిళనాడు పర్యటనకు వెళ్లన్నారు. …

తబ్లిగీ జమాత్‌పై సౌదీలో నిషేధం

రియాద్‌,డిసెంబరు 12(జనంసాక్షి):సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకున్నది. ఇస్లామిక్‌ దేశాలు ఆశ్చర్య పోయే రీతిలో తబ్లిగీ జమాత్‌ సంస్థను నిషేధించింది. ఈ సంస్థ ఉగ్రవాదానికి పునాదులేస్తున్నదని అభివర్ణించింది. …

డెంగ్యూతో బీజేపీ ఎమ్మెల్యే మృతి

` గతంలో కోవిడ్‌పాజిటివ్‌గా నిర్ధారణ గాంధీనగర్‌,డిసెంబరు 12(జనంసాక్షి): గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే ఆశాబెన్‌ పటేల్‌ (44) కన్నుమూశారు. డెంగ్యూతో బాధపడుతున్న ఆమె అహ్మదాబాద్‌లోని జైడస్‌ ఆస్పత్రిలో చికిత్స …

ప్రధాని మోదీ ట్విటర్‌ ఖాతా హ్యాక్‌

` కొద్ది సమయం పాటు హ్యాక్‌ అయినట్లు ప్రధాని కార్యాలయం ప్రకటన దిల్లీ,డిసెంబరు 12(జనంసాక్షి): ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్‌ ఖాతా కొద్ది సమయం హ్యాక్‌ అయింది. …

ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం నిర్లక్ష్య వైఖరి

` ఎన్నిక ఏదైనా గెలుపు టిఆర్‌ఎస్‌దే ` విూడియా సమావేశంలో మంత్రి పువ్వాడ, ఎంపీ నామా ఖమ్మం,డిసెంబరు 11(జనంసాక్షి):ధాన్యం పండిరచిన రైతులకు నిరీక్షణ తప్పడం లేదని మంత్రి …

ముంబైలో 144 సెక్షన్‌

` ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు మహారాష్ట్ర సమాయాత్తం ముంబయి,డిసెంబరు 11(జనంసాక్షి): మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ కలకలం రేపుతోంది. నిన్న ఒక్కరోజే ఆ రాష్ట్రంలో ఏడు …

పినాకా`ఈఆర్‌ రాకెట్‌ పరీక్ష సక్సెస్‌

పోక్రాన్‌,డిసెంబరు 11(జనంసాక్షి): పినాకా రాకెట్‌ వ్యవస్థకు చెందిన ఎక్స్‌టెండెడ్‌ రేంజ్‌ను ఇవాళ విజయవంతంగా పరీక్షించారు. రక్షణ మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని తెలిపింది. గత మూడు రోజుల నుంచి …

కొవిడ్‌ వేళ పేదలకు అండ గాంధీ ఆసుపత్రి

` 84వేల మందికి వైద్యసేవలు అందించిన ఘనత ` పేదలకు కార్పోరేట్‌ స్థాయి వైద్య సేవలు ` అధునాతన సౌకర్యాలతో కూడిన సీిటీ`స్కాన్‌ ప్రారంభించిన మంత్రులు హరీశ్‌, …

అమెరికాలో పనిచేయని బూస్టర్‌ డోసు

` ఒమిక్రాన్‌తో గజగజ వాషింగ్గన్‌,డిసెంబరు 11(జనంసాక్షి):అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్‌`19 సృష్టిస్తోన్న విలయం అంతా ఇంతా కాదు. ప్రపంచ స్థాయి అత్యున్నత వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ అత్యధిక …

తాజావార్తలు