Thursday, 12 November 2026

వరంగల్

పేదలందరికీ డబుల్‌ ఇళ్లు

విపక్షాలది కంఠశోషతప్ప మరోటి కాదు: ఆరూరి వరంగల్‌,జూలై4(జ‌నం సాక్షి ): ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు చేరువ చేయడం ద్వారా వర్దన్నపేట నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ తెలిపారు. మరో 20 సంవత్సరాల వరకూ రాష్ట్ర…

విత్తనబంతులు వినియోగించుకోవాలి

జనగామ,జూలై3(జ‌నంసాక్షి):  జిల్లాలో అడవుల విస్తీర్ణం పెంచేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని అటవీ అధికారి అన్నారు. ప్రధానంగా విత్తన బంతులను వినయోగించుకోవాలని సూచించారు. విత్తనబంతులు, హరితహారంలో ప్రధానంగా ఉండబోతున్నాయని అన్నారు. ప్రతీగ్రామంలో విత్తనబంతులు వేయాలని, హరితహారంలో చెట్లను నాటుకోవాలని…

హరితహారంలో అందరూ భాగస్వాములే: కలెక్టర్‌

వరంగల్‌,జూలై3(జ‌నంసాక్షి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారాన్ని ఉద్యమంలా చేపట్టాలని వరంగల్‌  జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి అన్నారు. అంతరించిపోతున్న అడవులను తిరిగి పొందేందుకు భవిష్యత్‌ తరాలకు పర్యావరణ సమతుల్యత అందించాలంటే హరితహారమే మార్గమన్నారు. ప్రజలందరూ హరితహారంలో భాగస్వాములయ్యేలా అధికారులు, ప్రజాప్రతినిధులు…

తమను మోసం చేసిన వ్యాపారులపై.. 

చర్యలు తీసుకోవాలి – ఎనుముల వ్యవసాయ మార్కెట్‌ ఎదుట రైతుల ఆందోళన వరంగల్‌, జులై2(జ‌నం సాక్షి ) : పంటలు కొనుగోలు చేసి డబ్బులివ్వకుండా మోసం చేసిన వ్యాపారులపై.. చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని కోరుతూ.. వరంగల్‌…

చెట్టును ఢీకొన్న కారు: పలువురికి గాయాలు

ఏటూరునాగరం,జూలై2(జ‌నం సాక్షి ): టాటా మ్యాజిక్‌ వాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలోని ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి సవిూపంలో జాతీయ రహదారిపై ఈఅ ప్రమాదం చోటుఏచేసుకుంది.…

అటవీ జంతువుల మాంసంతో అక్రమ వ్యాపారం

దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు జనగామ,జూలై2(జ‌నం సాక్షి): అడవి జంతువుల రవాణాపై అటవీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అడవి మాంసాన్ని పెద్ద ఎత్తున అమ్మకం ద్వారా కొందరు డబ్బులు సంపాదిస్తున్నారని గుర్తించారు.వరాఉ. జిల్లా కేంద్రం విూదుగా అడవి…

ప్రభుత్వాధికారిపై..

సివిల్‌ సప్లయ్‌ చైర్మన్‌ తిట్ల పురాణం – రికార్డు చేసి సోషల్‌ విూడియాలో పోస్ట్‌ చేసిన అధికారి – వైరల్‌గా మారిన ఆడియో వరంగల్‌, జూన్‌30(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్ర సివిల్‌ సప్లైస్‌ చైర్మన్‌ పెద్ది సుదర్శన్‌రెడ్డి ఓ…

హరితహారంపై కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి

మరోమారు విత్తన బంతుల ప్రయోగం జనగామ,జూన్‌30(జ‌నం సాక్షి): సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణకు హరితహారం కింద జనగామ జిల్లాలో ఆటవీ సంపదను 33 శాతాని పెంచాలన్న లక్ష్యాన్ని నిర్దేశించింది. జిల్లాల పునర్విభజన తర్వాత హరితహారంపై ప్రత్యేక దృష్టి…

లక్ష్యం సాధించాలంటే కష్టపడాల్సిందే

పోటీ పరీక్షల కోసం స్మార్ట్‌ ఫోన్‌ పక్కన పెట్టాలి ఉద్యోగం దక్కాలంటే సీరియస్‌గా చదవాలి పోటీ పరీక్షల శిక్షణా కేంద్ర ప్రారంభోత్సవంలో డిప్యూటి సిఎం కడియం మహబూబాబాద్‌,జూన్‌29(జనం సాక్షి): పోటీని తట్టుకోవాలంటే కొన్ని త్యాగాలకు సిద్ధం కావాలని, పోటీ…

హరితహారంలో మొక్కలు నాటండి

జనగామ,జూన్‌29(జనం సాక్షి ): తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పర్యావరణ పరిరక్షణ కోసం కేసీఆర్‌ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి సంవత్సరం దిగ్విజయంగా మొక్కలు నాటిస్తున్నారని ఎమ్మెల్సీ బి. వెంకటేశ్వర్లు చెప్పారు. రాష్ట్రంలో 230 కోట్లు మొక్కలను నాటడమే…