అంతర్జాతీయం

 యూకేలో కరోనా కల్లోలం

` ఒమిక్రాన్‌తో తొలి మరణం నమోదు ` బ్రిటన్‌లో మృతి చెందిన మహమ్మారి బాధితుడు ` అధికారికంగా ధ్రువీకరించిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ` వెంటనే …

తబ్లిగీ జమాత్‌పై సౌదీలో నిషేధం

రియాద్‌,డిసెంబరు 12(జనంసాక్షి):సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకున్నది. ఇస్లామిక్‌ దేశాలు ఆశ్చర్య పోయే రీతిలో తబ్లిగీ జమాత్‌ సంస్థను నిషేధించింది. ఈ సంస్థ ఉగ్రవాదానికి పునాదులేస్తున్నదని అభివర్ణించింది. …

అమెరికాలో పనిచేయని బూస్టర్‌ డోసు

` ఒమిక్రాన్‌తో గజగజ వాషింగ్గన్‌,డిసెంబరు 11(జనంసాక్షి):అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్‌`19 సృష్టిస్తోన్న విలయం అంతా ఇంతా కాదు. ప్రపంచ స్థాయి అత్యున్నత వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ అత్యధిక …

రావత్‌ మరణంపై నోరు పారేసుకున్న చైనా

హెలికాప్టర్‌ప్రమాదంపై ఎగతాళి వ్యాఖ్యలు భారత్‌కు రక్షణ సన్నద్దత లేదంటూ అవాకులు చవాకులు బీజింగ్‌,డిసెంబర్‌10 జనంసాక్షి:  చైనా కనీస మానవత్వం మర్చిపోయి భారత్‌పై అక్కసు వెళ్లగక్కింది.  సంయమనంతో స్పందించవలసిన సందర్భంలో …

రావత్‌ మృతి పట్ల సంతాపం తెలిపిన అమెరికా

ఇరుదేశాల సైనిక బంధానికి కృషి చేశారని కితాబు వాషింగ్టన్‌,డిసెంబర్‌9(జనంసాక్షి ): చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ మృతి మృతికి అమెరికా రక్షణశాఖ నివాళి అర్పించింది. …

ఒమిక్రాన్‌తో వచ్చే ప్రమాదమేవిూ లేదు

` ప్రపంచ ఆరోగ్య సంస్థ భరోసా జెనీవా,డిసెంబరు 8(జనంసాక్షి):గత కోవిడ్‌ వేరియంట్లతో వచ్చిన వ్యాధుల కన్నా.. ఒమిక్రాన్‌తో వచ్చే వ్యాధులు మరీ ప్రమాదకరంగా ఏవిూలేవని ప్రపంచ ఆరోగ్య …

డెల్టాకన్నా ఒమిక్రాన్‌ తీవ్రమైందేవిూ కాదు

అది వేగంగా మాత్రమే వ్యాప్తి చెందుతుంది అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ వాషింగ్టన్‌,డిసెంబర్‌8 జనం సాక్షి : గత వేరియంట్ల కన్నా ఒమిక్రాన్‌ విధ్వంసకరమైంది ఏవిూకాదని …

ఒమైక్రాన్‌తో వచ్చే ప్రమాదమేవిూ లేదు

ప్రపంచ ఆరోగ్య సంస్థ భరోసా జెనీవా,డిసెంబర్‌8 జనం సాక్షి : గత కోవిడ్‌ వేరియంట్లతో వచ్చిన వ్యాధుల కన్నా.. ఒమిక్రాన్‌తో వచ్చే వ్యాధులు మరీ ప్రమాదకరంగా ఏవిూలేవని …

వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలి

భారత్‌ లో ఒమిక్రాన్‌ ప్రవేశించడం ఊహించని పరిమాణం అందరూ అప్రమత్తంగా ఉండాలి భారత్‌ లో కేసుల నమోదుపై డబ్ల్యూహెచ్‌ఓ కీలక ప్రకటన న్యూఢల్లీి,డిసెంబర్‌3(జనంసాక్షి): ఇప్పుడు ప్రపంచ దేశాలను …

జర్మనీలో కరోనా నిబంధనలు కఠినతరం

వ్యాక్సిన్‌ వేసుకున్న వారికే పబ్లిక్‌గా అనుమతి బెర్లిన్‌,డిసెంబర్‌3  (జనంసాక్షి)  :  జర్మనీ కఠిన నిర్ణయం తీసుకున్నది. వ్యాక్సిన్‌ వేసుకోనివారిని.. పబ్లిక్‌గా తిరిగేందుకు అనుమతించడంలేదు. దేశంలో ఫోర్త్‌ వేవ్‌ …