జాతీయం

రాజస్థాన్‌ చిచ్చు ఆరకముందే ..

పంజాబ్‌,ఛత్తీస్‌గడ్‌లలోనూ అసమ్మతి గళం తలపట్టుకుంటున్న కాంగ్రెస్‌ అధిష్టానం న్యూఢల్లీి,ఆగస్ట్‌25(జనంసాక్షి): రాజస్థాన్‌లో కాంగ్రెస్‌లో ఈ మధ్యే అసమ్మతి కుంపట్లు రాజుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తనను నిర్లక్ష్యం …

కరోనా తీవ్రత ముప్పు ఇంకా తొలగలేదు

శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్‌ హెచ్చరిక థర్డ్‌వేవ్‌ భయాలతో ప్రజల్లో మళ్లీ ఆందోళన జనీవా/న్యూఢల్లీి,ఆగస్ట్‌25(జనంసాక్షి): భారత్‌లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ …

గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న వెంకయ్య సతీమణి

కూతురు దీపాతో కలసి మొక్కలు నాటిన ఉష బెంగళూరు,అగస్టు24(జనంసాక్షి):: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సతీమణి ఉష, కుమార్తె దీపా వెంకట్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. …

అఫ్ఘాన్‌ నుంచి భారతీయల తరలింపు

ఆపరేషన్‌కు దేవిశక్తిగా నామకరణం న్యూఢల్లీి,అగస్టు24(జనంసాక్షి): ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి భారతీయులను స్వదేశానికి తరలించే ఆపరేషన్‌కు దేవి శక్తిగా నామకరణం చేశారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ మంత్రి …

దేశంలో కొత్తగా గా 25,467 కరోనా పాజిటివ్‌ కేసులు

న్యూఢల్లీి,ఆగస్ట్‌24(జనంసాక్షి): భారత్‌లో కొత్తగా 25,467 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో వైరస్‌ వల్ల 354 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ …

గురుగ్రంథ్‌ సాహిబ్‌ ప్రతులతో వచ్చిన బాధితులు

ఢల్లీిలో స్వీకరించిన కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి న్యూఢల్లీి,ఆగస్ట్‌24(జనం సాక్షి): అఫ్ఘానిస్తాన్‌ రాజధాని కాబుల్‌లో చిక్కుకున్న భారతీయులను ఇక్కడికి తీసుకువచ్చే పక్రియ కొనసాగుతోంది. దీనికితోడు అక్కడి బాధితులు …

జానపద విజ్ఞానమే నాగరికతకు చిమ్నం

కళలన్నీ జానపద విజ్ఞాన సమాహారమే జానపద కళాకారులతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బెంగళూరు,అగస్టు23(జనంసాక్షి): ఏ దేశ నాగరికత, సంస్కృతికైనా ఆ దేశంలోని జానపద విజ్ఞానమే మూలమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు …

కన్నాట్‌ప్లేస్‌లో స్మాగ్‌ టవర్‌

ప్రారంభించిన సిఎం కేజ్రీవాల్‌ న్యూఢల్లీి,అగస్టు23(జనంసాక్షి): ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ ఢల్లీిలోని కన్నాట్‌ప్లేస్‌లో స్మాగ్‌ టవర్‌ను ప్రారంభించారు. ఢల్లీిలో వాయు కాలుష్యం ఏటికేడు తీవ్రమవుతుండటంతో స్మాగ్‌ టవర్స్‌ను …

పలు భంగిమల్లో నటి ప్రియా వారియర్స్‌

కన్నుగీటి చిత్రసీమలో తనకుంటూ ప్రత్యేక ఇమేజ్‌ను పెంచుకున్న నటి ప్రియావారియర్‌ ఇన్‌స్టాలో బోలెడు ఫోటోలను షేరు చేసింది. వివిధ భంగిమల్లో ఈ భామ సరికొత్త లుక్స్‌తో అదుర్స్‌ …

అక్టోబర్‌లో తీవ్రస్థాయికి కరోనా

హెచ్చరించిన డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌23(జనంసాక్షి): అక్టోబర్‌ నాటికి కరోనా పీక్‌ స్టేజ్‌కు చేరుతుందని, పెద్దల కంటే పిల్లలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ …