Sports

బూమ్రాను ఆడిరచడం అవసరమా

ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆశిశ్‌ నెహ్రా ముంబై,ఫిబ్రవరి25( జనంసాక్షి ): శ్రీలంకతో టీ20 సిరీస్‌లో టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను ఆడిరచడం పట్ల భారత మాజీ ఫాస్ట్‌బౌలర్‌ ఆశిష్‌ …

రంజీ మ్యాచ్‌లో అదరగొట్టిన యశ్‌ధుల్‌

ఆరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ న్యూఢల్లీి,ఫిబ్రవరి17  (జనంసాక్షి)  : అండర్‌` 19 ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌కు ప్రపంచకప్‌ సాధించి పెట్టిన కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ కెరీర్‌ను …

న్యూజిలాండ్‌ బౌలర్‌ మాట్‌ హెన్రీ అద్భుతం

తొలి రోజు 7 వికెట్లతో ఆసిస్‌కు చుక్కలు కైస్ట్ర్‌ చర్చ్‌,ఫిబ్రవరి17  (జనంసాక్షి)  : దక్షిణాఫ్రికాతో మొదటి టెస్టులో న్యూజిలాండ్‌ బౌలర్‌ మాట్‌ హెన్రీ అద్భుతంగా రాణించాడు. తొలి …

విండీస్‌ బ్యాటర్లకు చుక్కలు చూపిన రవి బిష్ణోయ్‌

నాలుగు ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు కోల్‌కతా,ఫిబ్రవరి17  (జనంసాక్షి)  : అరంగేట్ర మ్యాచ్‌లోనే అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు భారత బౌలర్‌ రవి బిష్ణోయి. తన …

విశాసం కోల్పోయిన సురేశ్‌ రైనా

అందుకే ఐపిఎల్‌ వేలంలో ఎవరూ ముందుకు రాలేదు న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ సిమన్‌ డౌల్‌ చెన్నై,ఫిబ్రవరి17  (జనంసాక్షి)  : ఇటీవల జరిగిన ఐపీఎల్‌ మెగా వేలంలో టీమిండియా …

ఆర్‌సిబికి సీనయర్‌ ఆటగాళ్లు దూరం

పెళ్లికారణంగా ఆరంభ మ్యాచ్‌లకు మ్యాక్స్‌వెల్‌ డుమ్మా బెంగళూరు,ఫిబ్రవరి17  (జనంసాక్షి)  : ఐపీఎల్‌ 2022 ప్రారంభానికి ముందే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వేలం …

కరోనా బారినపడ్డ టెన్నిస్‌ ఆటగాడు రాఫెల్‌ నాదల్‌

మాడ్రిడ్‌,డిసెంబర్‌20(జనం సాక్షి ): ప్రముఖ టెన్నిస్‌ ఆటగాడు రాఫెల్‌ నాదల్‌ కరోనా బారినపడ్డాడు. ఇటీవల అబుదాబిలో జరిగిన ఎగ్జిబిషన్‌ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. తర్వాత స్పెయిన్‌కు చేరుకున్న అనంతరం సోమవారం …

మాటమార్చిన చైనా టెన్నిస్‌ స్టార్‌

తనపై లైంగిక దాడి జరగలేదని వివరణ బీజింగ్‌,డిసెంబర్‌20(జనం సాక్షి ): చైనా ఉపాధ్యక్షుడు జాంగ్‌ గవోలీ తనను బలవంతంగా లొంగదీసుకు న్నాడంటూ సంచలన ఆరోపణలు చేసిన చైనా స్టార్‌ …

గబ్బా స్టేడియంలో పరిమళించిన ప్రేమలవ్‌ ప్రపోజల్స్‌తో ఏకమైన జంట

బ్రిస్బేన్‌,డిసెంబర్‌10(జనం సాక్షి ): యాషెస్‌ టెస్టు సిరీస్‌లో భాగంగా ఇక్కడి గబ్బా స్టేడియంలో ఆస్టేల్రియా`ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు స్టేడియంలో ఓ జంట …

యాషెస్‌ సీరిస్‌లో 425 పరుగుల చేసిన ఆస్టేల్రియా

రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ జట్టు 220/2 స్కోరు బ్రిస్బేన్‌,డిసెంబర్‌10(జనం సాక్షి ): యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్టులో ఆస్టేల్రియా జట్టు భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో …