Sports

‘భారత్‌కు స్పిన్‌ పిచ్‌ల అవసరం లేదు’

భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య అయిదు టెస్టుల సిరీస్‌ ఈ నెల 25న హైదరాబాద్‌లో ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ క్రికెటర్ జానీ బెయిర్‌స్టో కీలక వ్యాఖ్యలు …

వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ ఆఫ్‌ ద టోర్నీ’ కెప్టెన్ గా రోహిత్‌

వన్డే ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ ‘టీమ్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’ ఎంపిక చేసింది. ఈ జట్టుకు భారత కెప్టెన్‌ రోహిత్‌ …

వరుస విజయాలతో టీమిండియా దూకుడు

నెదర్లాండ్స్‌పై 160 పరుగులతో భారీ విజయం 15న ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో సెవిూస్‌ ముంబై,నవంబర్‌13(జనంసాక్షి): వరల్డ్‌ కప్‌ లో టీమిండియా తన సూపర్‌ ఫామ్‌ ను కొనసాగిస్తోంది. …

128 ఏళ్ల తర్వాత 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌..

` అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ థామస్‌ బాచ్‌ ప్రటకన న్యూఢల్లీి(జనంసాక్షి): క్రికెట్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ. 2028లో లాస్‌ ఏంజిల్స్‌లో జరగనున్న …

ఆసియా క్రీడల్లో భారత్ అదరహో

ఆసియా క్రీడల్లో భారత్ అదరహో ఆసియా క్రీడల్లో భారత్‌ ఖాతాలోకి మరో స్వర్ణం వచ్చి చేరింది. కాంపౌండ్‌ మిక్స్‌డ్ టీమ్‌ ఈవెంట్‌లో జ్యోతి సురేఖ వెన్నం- ఓజాస్ …

పాక్‌పై భారత్‌ జోరు

బీజింగ్‌ : ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల జోరు కొనసాగుతోంది. ఈరోజు మరో పసిడి పతకం గెలుచుకుంది. పురుషుల స్క్వాష్‌ విభాగంలో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన …

అభిమానులకు ప్రపంచకప్‌ ఫీవర్‌

స్పాన్సర్లను బట్టి మారుతున్న కప్‌ పేరు ముంబై,సెప్టెంబర్‌23(జనంసాక్షి): భారత్‌  వేదికగా ప్రతిష్ఠాత్మక ప్రపంచ కప్‌ జరగనుంది. ట్రోఫీ కోసం మొత్తం పది జట్లు పోటీ పడుతున్నాయి. రోహిత్‌ …

‘టీమిండియా ప్రపంచ కప్ స్వ్కాడ్ ఇదే..

 వన్డే ప్రపంచ కప్ 2023 ప్రారంభ తేదీ దగ్గరపడుతోంది. త్వరలో దీని కోసం భారత జట్టును కూడా ప్రకటించనున్నారు. అయితే ప్రపంచకప్‌నకు ముందు 2023 ఆసియా కప్‌లో …

2028 ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చే లక్ష్యంగా ఐసీసీ తీవ్రంగా కసరత్తు

2028 ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చే లక్ష్యంగా ఐసీసీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అనేక సార్లు ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీకి క్రికెట్ చేర్చాలన్న ప్రతిపాదనను ఐసీసీ పంపింది. …

మార్టిన్‌ గప్టిల్‌ టి20 క్రికెట్‌ కొత్త చరిత్ర

న్యూజిలాండ్‌ సీనియర్‌ ఆటగాడు మార్టిన్‌ గప్టిల్‌ టి20 క్రికెట్‌ కొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ …