Main

విస్తారంగా వర్షాలతో ప్రాజక్టులకు జలకళ

స్వర్ణ ప్రాజెక్టును సందర్శించిన మంత్రి నిర్మల్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): విస్తృతంగా వర్షాలు కురుస్తుండటంతో తెలంగాణలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుకుండలా మారయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ …

బాసర గోదావరి నదిలో గుర్తు తెలియని వ్యక్తి మతదేహం లభ్యం

నిర్మల్‌,ఆగస్టు17(జనంసాక్షి): నిర్మల్‌ జిల్లా బాసర గోదావరి నది వద్ద గల ఓకటో నంబరు స్నానఘట్టం వద్ద బాసర పోలీసులకు మంగళవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి (34) …

కొమురంభీం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): కొమురంభీం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్‌ ఒక గేటు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌ అవుట్‌ ఎª`లో …

రైతులకు అండగా టిఆర్‌ఎస్‌ సర్కార్‌

ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న ఆదిలాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం అన్నారు. రైతులకు అండగా నిలిచిందన్నారు. …

పాలకల్తీ నిరోధానికి చర్యలు

పాడిరైతులకు అండగా ప్రభుత్వం: లోక ఆదిలాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): పాలకల్తీకి పాల్పడే వారిపట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వారి ఉచ్చులో చిక్కుకుని చిక్కులు తెచ్చుకోవద్దని రాష్ట్ర పాడి పరిశ్రమ …

మొక్కలు నాటని వారు ఇప్పుడైనా నాటండి

నాటిన వారు వాటిని సంరక్షించండి హరితహారం సక్సెస్‌ అవుతోందన్న మంత్రి ఇంద్రకరణ్‌ ఆదిలాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తేనే మానవ మనుగడ కొనసాగుతుందని రాష్ట్ర …

పత్తి రైతులకు ఏటా మిత్తికూడా గిట్టడం లేదు

యధావిధిగా వేధిస్తున్న మార్కెట్‌ సమస్యలు మల్లీ పత్తి వేయాలన్న సూచనతలో అటువైపే మొగ్గు ఆదిలాబాద్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): పత్తి పండిరచిన రైతులు దానిని అమ్ముకునేందుకు కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఏటా …

ఎమ్మెల్యే బాల్క సుమన్‌ రాజీనామాతోనే అభివృద్ది: వివేక్‌

మంచిర్యాల,అగస్టు12(జనం సాక్షి): క్యాతన్‌ పల్లి మున్సిపాలిటీలో అందరికి సింగరేణి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని బీజేపీ చేస్తున్న నిరాహారదీక్షకు బీజేపీ కోర్‌ కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్‌ …

జ్వరాలు రాకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి

అన్ని జ్వరాలను డెంగ్యూగా నిర్ధారించలేం ఆస్పత్రుల్లో సిబ్బంది, మందులు సిద్దం మంచిర్యాల,ఆగస్ట్‌12(జనం సాక్షి): జిల్లాలో డెంగ్యూ, మలేరియా జ్వరాలు విస్తరిస్తున్నాయి. గతంలో మాదిరి డెంగ్యూ ప్రభావం అంతగా …

కాగజ్‌నగర్‌లో నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు

కొమురం భీం,అగస్టు11(జనం సాక్షి): కాగజ్‌నగర్‌లో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిర్పూర్‌ నియోజకవర్గ ప్రజలతోపాటు అక్కడికి వచ్చిపోయేవారి …