Main

దళిత, గిరిజనులకు తీరని అన్యాయం

ఇంద్రవెల్లి స్మారకంలో సీతకక్క నివాళి ఆదిలాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి ఎమ్మెల్యే సీతక్క నివాళులు అర్పించారు. అంతర్జాతీయ గిరిజన దినోత్వసం సందర్భంగా కాంగ్రెస్‌ నిర్వహించే సభకోసం సీతక్క …

ఆదివాసీల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం

గిరిజనుల వెనకబాటును తొలగిస్తున్న కెసిఆర్‌ మా తండాలో మా రాజ్యం’అనే గిరిజన కలను సాకారం చేసారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఆదిలాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): …

ఆదిలాబాద్‌లో ప్రధాన రోడ్లు వెడల్పు

ఆదిలాబాద్‌,డిసెంబర్‌3 (జనంసాక్షి)  ఆదిలాబాద్‌ పట్టణంలోని ప్రధాన రోడ్లు వెడల్పు, పలు వార్డుల్లో అంతర్గత రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. పట్టణాభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుని …

దుబ్బాక ఫలితమే గ్రేటర్‌లోనూ ఉంటుంది: బిజెపి

మంచిర్యాల,నవంబర్‌17(జ‌నంసాక్షి): దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునం దన్‌రావు గెలుపు కేసీఆర్‌ నిరంకుశ పాలనకు నిదర్శనమని జిల్లా అధ్యక్షు డు వెరబెల్లి రఘునాథ్‌ పేర్కొన్నారు. ఇదే …

విఘ్నేష్‌ కుటుంబానికి 5లక్షల సాయం అందచేత

కుమ్రం భీం ఆసిఫాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): పెద్దపులి దాడిలో మృతి చెందిన దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన విగ్నేష్‌ కుటుంబానికి శుక్రవారం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఐదు లక్షల …

ఐటిడిఎ ద్వారా గిరిజనులకు స్వయం ఉపాధి

కోటితో పథకాలు చేపట్టిన ప్రభుత్వం: మంత్రి వెల్లడి నిర్మల్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఆసక్తిగా ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి …

అత్యవసర సేవలకు అంబులెన్సులను మూడింటిని సమకూర్చి జెండా ఉపిన మంత్రి

నిర్మల్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి):  అంబులెన్స్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి సూచించారు. ‘గిప్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమంలో భాగంగా సమకూర్చిన అంబులెన్స్‌ను నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని …

పంట కాువ పనుల్లో వేగం పెంచాలి

అధికారుకు మంత్రి ఆదేశాలు నిర్మల్‌,మే30(జ‌నంసాక్షి): గోదావరి ఆధారితంగా నిర్మల్‌ జిల్లాలో చేపట్టిన పంట కాువ పనుల్లో వేగం పెంచాని మంత్రి ఎ. ఇంద్రకరణ్‌ రెడ్డి, సీఎం ఓఎస్డీ …

సామాజిక తెలంగాణ ఆకాంక్ష తీరలేదు

సమస్యల పరిష్కారంలో పాలకుల విఫలం: సిపిఐ ఆదిలాబాద్‌,డిసెంబర్‌18(జ‌నంసాక్షి): ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తరవాత పాలకులు మారారరని, పాలన మారలేదని సిపిఐ జిల్లా నాయకుడు కలవేన శంకర్‌ అన్నారు. …

ఇక చకచకా మిషన్‌ భగీరథ పనులు

పెండింగ్‌ పనుల పూర్తికి అధికారుల కసరత్తు ఆదిలాబాద్‌,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): గ్రావిూణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించి, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ …