Main

డబుల్‌ ఇంటి ఆశచూపి బాలికపై అత్యాచారం

టిఆర్‌ఎస్‌ నుంచి నిర్మల్‌ మున్సిపల్‌ వైస్‌ సస్పెన్షన్‌ సాజిద్‌పై చర్యకు బిజెపి డిమాండ్‌ నిర్మల్‌,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మల్‌ …

బాసరలో వసంతపంచమి రద్దీ

నేటి అక్షరాస్యాలకు భారీగా భక్తులు పట్టువస్త్రాలు సమర్పించనున్న ప్రభుత్వం బాసర,ఫిబ్రవరి4(జనంసాక్షి ): వసంతపంచమిని పురస్కరించుకుని బాసర సరస్వతీ ఆలయం భారీగా అక్షరాభ్యాసాలకు సిద్ధమైంది. ఏటా మాఘశుద్ధ పంచమి …

వరికి కాదు ఉరి.. బీజేపీకి గోరీ కడతాం

ధర్నాలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి నిర్మల్‌,డిసెంబర్‌20(జనం సాక్షి ): ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిర్మల్‌ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళనలు నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ అధినేత …

ధాన్యం కొనుగోళ్లలో కప్పదాటు వ్యవహారం

సామాజిక తెలంగాణ ఆకాంక్ష తీరలేదు సమస్యల పరిష్కారంలో పాలకుల విఫలం: సిపిఐ ఆదిలాబాద్‌,డిసెంబర్‌18 (జనంసాక్షి):   ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తరవాత పాలకులు మారారరని, పాలన మారలేదని సిపిఐ జిల్లా …

చిత్తవుతున్న పత్తిరైతులు

తేమ పేరుతో అధికారుల తిరస్కరణ దిక్కులేక దళారులను ఆశ్రయిస్తున్న రైతన్న ఆదిలాబాద్‌,డిసెంబర్‌14 (జనం సాక్షి)  :  ఎన్నిచర్యలు తీసుకున్నా,అధికారులు పర్యవేక్షిస్తున్నా పత్తి రైతుకు దళారుల బెడద తప్పడం లేదు. …

ధూపదీపంతో ఆలయాలకు శోభవెల్లడిరచిన మంత్రి ఇంద్రకరణ్‌ 

నిర్మల్‌,డిసెంబర్‌11 (జనంసాక్షి) : ఇప్పటి వరకూ ఎంతో ప్రాశస్త్యం ఉండి అనేక పురాతన ఆలయాలు ధూప దీప నైవేద్యాలు లేక ఆదరణ కోల్పోయాయి. ఇందుకు భక్తులు సైతం …

ఏజెన్సీలో స్వారీ చేస్తున్న చలిపులి

కనిష్ట ఉష్ణోగ్రతల నమోదుతో వణుకు జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు ఆదిలాబాద/వరంగల్‌,డిసెంబర్‌3 (జనం సాక్షి)  :  ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతో పాటు  ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పడిపోతున్నాయి. …

సరిహద్దు జిల్లాల్లో టెండర్లకు వ్యాపారుల దూరం

మహారాష్ట్ర మద్యంతో లాభసాటి వ్యాపారం ఆసిఫాబాద్‌,అక్టోబర్‌26 (జనంసాక్షి ) : జిల్లాలో జనాభా ప్రాతి పదికన మద్యం దుకాణాలను కేటాంచగా 15మండలాలకు గాను 26మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇచ్చారు. …

గిరిజనేతర రైతులతోనే సమస్యలు

పోడులో వారూ మందున్నారంటున్న అధికారులు సాగుపై కొనసాగుతున్న కఠిన ఆంక్షలు పెట్టిన అటవీ సిబ్బంది రెవెన్యూ,అటవీ శాఖ మధ్య సమన్వయంతోనే సమస్యకు చెక్‌ ఆదిలాబాద్‌,అక్టోబర్‌27  (జనం సాక్షి): …

పేదల సంక్షేమమే సర్కార్‌ లక్ష్యం:ఎమ్మెల్యే

నిర్మల్‌,అక్టోబర్‌11 (జనంసాక్షి) : పేదల సంక్షేమమే లక్ష్యంగా ఏడేళ్ల పాలనలో సిఎం కెసిఆర్‌ అద్భుత ప్రగతిని సాధించారని ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి అన్నారు. క్షేత్రస్థాయిలో పేద, …