ఆదిలాబాద్

భూ వివాదాల పరిష్కారంలో నిర్లక్ష్యం

రైతులు ఆందోళన చేస్తున్న పట్టించుకోని వైనం మంచిర్యాల,జూలై 23(జ‌నంసాక్షి): భూసమస్యలు కుప్పలుతెప్పలుగా వెలుగు చూస్తున్నాయి. భూప్రక్షాళన చేపట్టినా 20 శాతం దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. మ్యూటేషన్‌ల …

రైతుబంధు పథకం పంపిణీలో నిర్లక్ష్యం

అనేక మందికి ఇంకా అందని సాయం ఆదిలాబాద్‌,జూలై 23(జ‌నంసాక్షి): రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం ఎకరానికి రూ.4 వేలు చొప్పున గత రెండు సీజన్లలో అందించింది. …

ప్రభుత్వ స్కూళ్లనే ఆశ్రయించండి: ఎమ్మెల్యే

ఆదిలాబాద్‌,జూలై22(జ‌నంసాక్షి): గ్రావిూణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని, ప్రభుత్వం పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు.  మరుగుదొడ్లు, తాగునీటి, …

విద్యారంగాన్ని పటిష్టం చేయాలి

నిధుల కేటాయింపు పెంచాలి: ఎస్‌ఎఫ్‌ఐ ఆదిలాబాద్‌,జూలై4(జ‌నంసాక్షి): విద్య ప్రైవేటీకరణను విరమించుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు  అన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తరవాత విద్యావిధానంలో చాలా మార్పులు వచ్చాయని అన్నారు. …

పేదలపై కనికరం లేని పాలన

కేంద్ర,రాష్ట్రాల తీరు దారుణం: సిపిఐ ఆదిలాబాద్‌,జూలై4(జ‌నంసాక్షి): కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల ప్రజావ్యతిరేక పాలన కారణంగా ప్రజలు నలిగిపోతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్‌ అన్నారు. ఇచ్చిన హావిూలు అమలు …

జాడలేని వర్షాలతో నోళ్లు తెరిచిన చెరువులు

ఆదిలాబాద్‌,జులై4(జ‌నంసాక్షి): వర్షకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ చెప్పుకోదగ్గ రీతిలో వర్షం కురవక పోవడంతో జిల్లాలోని చెరువులు, వాగుల్లో నీరు ఇంకా చేరలేదు. అన్ని ప్రాంతాల్లోని …

ఎందరో త్యాగాల ఫలం తెలంగాణ: బిజెపి

ఆదిలాబాద్‌,మే30(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే అన్నివర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారని భావించి ఎందరో ప్రాణత్యాగాలు చేస్తే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల …

ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద సిసి కెమెరాల ఏర్పాటు

పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమలు ఆదిలాబాద్‌,మే22(జ‌నంసాక్షి): లోక్‌సభ ఓట్ల లెక్కింపు రోజు గురువారం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయటంతో పాటు భద్రతపరంగా పలు ఆంక్షలు విధించారు. ఓట్ల …

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది: రమేశ్‌ రాథోడ్‌

ఆదిలాబాద్‌,మే22(జ‌నంసాక్షి): కేంద్రంలో కచ్చితంగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థి రమేష్‌ రాఠోడ్‌ అన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌పై తమకు నమ్మకం లేదని, …

ఎండల తీవ్రతతో కూలీల ఆందోళన

బయటకు రావడానకే జంకుతున్న జనం ఆదిలాబాద్‌,మే21(జ‌నంసాక్షి):  ఎండల తీవ్రత విపరీతంగా ఉండడంతో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. ఉదయం తొమ్మిది గంటలకే వేడి విపరీతంగా పెరిగిపోతోంది. చాలామంది …

తాజావార్తలు