ఆదిలాబాద్

టేకు దుంగల స్వాధినం

ఆదిలాబాద్‌: ఆసీఫాబాద్‌ క్రాస్‌రోడ్డు నుంచి కాగాజ్‌నగర్‌ మండలం వంకులం ప్రధార రహదారిపై గుండా వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధినం చేసుకున్నారు. డ్రైవర్‌ …

కార్యదర్శులకు సన్మానం

ఆదిలాబాద్‌: తాంసి మండలంలోని వడూర్‌, వడ్డారి గ్రామాల్లో సుదీర్ఘ కాలం పనిచేసి ఇటీవలే బదిలీ అయిన అశోక్‌,రాజాలను ఈ రోజు సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఎంపీడీవో, తహసీల్దారు …

వివేక్‌ దిష్టిబొమ్మ దహనం చేసిన ఎమ్మెల్సీ ప్రేవమ్‌సాగర్‌ వర్గీయులు

ఆదిలాబాద్‌: కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌ వర్గీయులైన మాజీ జడ్పీ చైర్మన్‌ గణపతి తదితరుల ఆధ్వర్యంలో ఎంపీ వివేక్‌, మాజీ మంత్రులు వినోద్‌, వెంకటస్వాముల దిష్టిబొమ్మలను దహనం చేశారు. …

చెలిమెల వాగు ప్రాజెక్ట్‌కు గండి

ఆదిలాబాద్‌: తిర్యాని మండలంలోని చెలిమెల వాగు ప్రాజెక్ట్‌(ఎన్టీఆర్‌సాగర్‌) ఆర్‌ఎన్‌ కాలువ చైన్‌ నంబర్‌162వద్ద గ్డఇ పడింది. కాలువ నీరు వృధాగా పోతుంది. గ్రామంలోని రైతులు గండి పూడ్చేందుకు …

టీటీడీ ఉత్సవ విగ్రహాలకు వైభవంగా అభిషేకాలు

ఆదిలాబాద్‌: నిర్మల్‌ మండలంలోని సోన్‌ పవిత్ర గోదావరి నదితీరాన సోమవారం టీటీడీ నుంచి తీసుకొచ్చిన విగ్రహాలకు నేడు వైభవంగా అభిషేకం, అర్చన వసంతోత్సవాలను నిర్వహించారు.

ఇంద్రవెల్లిలో ఆకలి భాదతో వ్యక్తి మృతి

ఆదిలాబాద్‌: ఇంద్రవెళ్లి మండల కేంద్రలోని పుల్లాజీ బాబా ద్యానకేంద్రం వద్ద మిలినగర్‌కు చెందిన మారుతి(42) ఆకలి బాధతో మృతి చెందాడు. కూలీపని దొరకకపోవటంతో ఇంటికి తిరిగిరాక పుల్లాజీబాబా …

ఏముకుంట గ్రామం వద్ద లక్ష విలువ చేసే కలప పట్టివేత

ఆదిలాబాద్‌: ఇంద్రవెళ్లి అటవీశాఖా పరిధిలోని తాండ్రా గ్రామం నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.లక్ష విలువ చేసే కలపను ఎముకుంట గ్రామం వద్ద అధికారులు కలపను తరలిస్తున్న వ్యాన్‌ను …

మత్తడి వాగు మూడు గేట్లు ఎత్తివేసిన అధికారులు

ఆదిలాబాద్‌: తలమడుగు మండలాలల్లో ఆదివారం భారీగా కురిసిన వర్షంతో మత్తడివాగు ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్‌ మూడు గేట్లను ఎత్తివేశారు. …

భూపరిపాలనాధికారి ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలో మృతి

ఆదిలాబాద్‌: రాష్ట్ర భూ పరిపాలనశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎన్‌.గోపీ ఈ రోజు హఠన్మరణం చెందారు. జిల్లాలోని కుంటాల జలపాతం సందర్శించేందుకు ఆయన సిబ్బందితో కలిసి శనివారం సాయంత్రం …

కౌతాల మండలంలో ఘనంగా వైఎస్‌ వర్ధంతి

ఆదిలాబాద్‌: కౌతాల మండలంలోని వివిధ గ్రామాల్లో ఈ రోజు వైకాపా ఆధ్వర్యంలో వైఎస్సార్‌ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. వైఎస్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులప్పించారు.