ఆదిలాబాద్
టీటీడీ ఉత్సవ విగ్రహాలకు వైభవంగా అభిషేకాలు
ఆదిలాబాద్: నిర్మల్ మండలంలోని సోన్ పవిత్ర గోదావరి నదితీరాన సోమవారం టీటీడీ నుంచి తీసుకొచ్చిన విగ్రహాలకు నేడు వైభవంగా అభిషేకం, అర్చన వసంతోత్సవాలను నిర్వహించారు.
కౌతాల మండలంలో ఘనంగా వైఎస్ వర్ధంతి
ఆదిలాబాద్: కౌతాల మండలంలోని వివిధ గ్రామాల్లో ఈ రోజు వైకాపా ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులప్పించారు.
ప్రమాదవశాత్తు విరిగిన రైల్వేగేటు
ఆదిలాబాద్: పట్టణంలో ఎంజీ రహదారిపై ఉన్న రైల్వే గేటు ప్రమాదవశాత్తు విరిగిపోయింది. దీంతో రైల్వే సిబ్బంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
- ‘పహల్గాం’ దాడి ప్రతీకారం
- నేను జోక్యం చేసుకోకపోతే భారత్- పాక్ ఇప్పటికీ యుద్ధంలో ఉండేవి..:
- కాల్పుల విరమణలో అమెరికా ఒత్తిడి లేదు
- 42శాతం రిజర్వేషన్ కోసం ఢల్లీికి అఖిలపక్షం
- సభ సజావుగా సాగేలా సహకరించండి
- రాజస్థాన్లో విషాదం
- యూపీలో సర్కారు విద్య హుళక్కి!
- రష్యాలో ఘోర విమాన ప్రమాదం
- భారత్-బ్రిటన్ మధ్య చారిత్రక ఒప్పందం
- తెలంగాణ ఆర్థిక, సామాజిక సర్వే దేశానికే ఆదర్శం
- మరిన్ని వార్తలు