మత్స్యకారుల వలలో చిక్కి కొండ చిలువ మృతి
కరీంనగర్: మహదేవ్‌పూర్ మండలంలోని కాళేశ్వరం గోదావరిలో జాలర్ల వలకు కొండ చిలువ చిక్కింది. అయితే కొద్ది సేపటి క్రితమే మృతి చెందినది.
కరీంనగర్: మహదేవ్‌పూర్ మండలంలోని కాళేశ్వరం గోదావరిలో జాలర్ల వలకు కొండ చిలువ చిక్కింది. అయితే కొద్ది సేపటి క్రితమే మృతి చెందినది.
కరీంనగర్: కమలాపూర్ మండలంలోని కానిపర్తిలో గురువారం రాత్రి 4విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ద్వంసం చేసి కాపర్ వైరును దుండగులు అపహరించినట్లు గ్రామాస్థులు తెలిపారు.
గంగాధర: మండలంలో ఉపాధిహామి పథకంలో భాగంగా వ్యవసాయ భూముల్లో 90వేల టూకు మొక్కల పెంపకం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇందెకోసం 15లక్షల రూపాయాలు మంజూరైనట్లు తెలిపారు.
కరీంనగర్: గంగాధరలో భారీ వర్షం కారణంగా సిమత్‌నగర్, తాడిజర్రి గ్రామాల్లో ఇళ్లు కూలిపోయాయి. గంటపాటు కురిసిన వర్షానికి 500ఎకరాల్లో పంటలు మునిగి పోయాయి.
కరీంనగర్:రామగుండంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జ్యోతినగర్ సయీపంలోని రామయ్యపల్లి, అన్నపూర్ణకాలనీ, న్యూకోరట్‌పల్లి, మల్కాపూర్, గోదావరిఖనిలోని సీతానగర్,అశోక్‌నగర్ ప్రాంతాల్లోకి నీరు చేరింది.
రామగుండం: భారీ వర్షం కారణంగా రామగుండం- 3,ఓసీపీ -1,2 గనుల్లోకి నీరు చేరింది. దీంతో 15 వేల టన్నుట బొగ్గు ఉత్పత్తి నలిచిపోయిందని అధికారులు తెలియజేశారు.
రేంగొండ :సింగరేణి ఉద్యోగులకు ఫీజు రీయింబస్ మెంట్‌ను ప్రభుత్వమే భరించాలి టీఅర్‌ఎన్‌వీ ఆద్వర్యంలో విధ్యార్థులు ఈ రోజు రాస్తారోకో చేపట్టారు.ముందుగా టీఅర్‌ఎన్‌వీ నాయకుల అద్వర్యంలో మండల కేంద్రంలో