కాపర్వైరు చోరీ
సైదాపూర్: మండలంలోని వెన్క్పల్లి గ్రమ శివారులోని వ్వవసాయ బావుల వద్దగల రెండు విద్యుత్తు ట్రాన్స్ ఫార్మర్లలో కాపర్ వైరును గుర్తు తెలియని దుండగులు మంగళవారం ఉదయం చోరీ యేశారు. రైతుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సైదాపూర్: మండలంలోని వెన్క్పల్లి గ్రమ శివారులోని వ్వవసాయ బావుల వద్దగల రెండు విద్యుత్తు ట్రాన్స్ ఫార్మర్లలో కాపర్ వైరును గుర్తు తెలియని దుండగులు మంగళవారం ఉదయం చోరీ యేశారు. రైతుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గోదావరిఖని : గత 24 రోజులుగా ఆందోళన చేస్తున్న రామగుండం నగరపాలక రిక్షాకార్మికులు ఈరోజు బిక్షాటన చేస్తారు. ఖని ప్రధాన చౌరస్తాలో భైఠాయించి నగరపాలక సంస్థకు వ్వతిరేకంగా నినాదాలు చేశారు.
గోదావరిఖని పవర్హౌస్ కాలనీ శివాలయం పక్కనున్న వివాదాస్పద స్థలాన్ని సింగరెణి ఎస్టేట్ అధికారులతో పరిశీలించారు. ఈసందర్బంగా ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎస్టేటు అధికారుతో వాగ్వాదానికి దిగారు. దీనిపై సింగరేణి అధికారులను నివేదిక ఇవ్వనున్నట్లు ఎస్టేటు అధికారులు…
గోదావరిఖని : తమకు తెలియకుండా పాఠశాలను విక్రయించి అందులో ఉపాధ్యాయులకు మార్చటం పట్ల విధ్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్వక్తం చేశారు, ఈమెరకు గోదావరిఖని ఒక ప్రైవేటు పాఠశాలకు చెంతాన వాద్యార్తులు, వారి తల్లిదండ్రులు పాఠశాల ముందు ధర్న…
గోదావరిఖని :రామగుడం నగరపాలక సంస్థలోని తాత్కాలికా పారిశుద్ద్య కార్మికులు సమ్మెకు దిగారు. కార్మికులను తొలగించేందుకు జరుగుతున్న యత్నాలను వివమించుకుని అందరినీ కొనసాగించాలని. బకాయిలతో సహా కనీస వేతనాలను చెలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కరీంనగర్, నవంబర్ 26 : నిరుపేద చిన్నారుల జీవితాలలో వెలుగులు నింపేందుకు ఏర్పాటు చేసిన హృదయస్పందన కార్యక్రమానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిబ్బంది 55 వేల విరాళం అందిండం అభినందనీయమని జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ అన్నారు.…
ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ స్మితాసబర్వాల్ కరీంనగర్, నవంబర్ 26 (ఎపిఇఎంఎస్): ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 92,302 ఫిర్యాదులు పరిష్కారం చేసినట్లు జిల్లా కలెక్టర్ స్మితాసబర్వాల్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన…
కరీంనగర్, నవంబర్ 26 : మాతా, శిశుమరణాలు తగ్గించేందుకు ఉద్దేశించిన మార్పు కార్యక్రమం పకడ్బందిగా అమలు చేయుటకు సిబ్బందికి పూర్తి అవగాహన కలించాలని జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ అధికారులు ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో…
కరీంనగర్, నవంబర్ 26 : జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంనకు సంబంధించిన టెంపోట్రాక్స్ వాహనాన్ని మంగళశారం ఉదయం 11.00గంటలకు బహిరంగ వేలం వేయబడునని జిల్లా పౌరసంబంధాల అధికారి పి.శ్రీనివాస్ తెలిపారు. వేలంలో పాల్గొనుటకు ఆసిక్త గల వారు మంగళవారం…
ఖమ్మం జిల్లాలోని డిగ్రీ కళాశాలలకు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి యువజనోత్సవాలు సోమవారం ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రారంభమయ్యయి ఎస్సార్ అండ్ బీజీఎన్నార్ కళాశాలలో క్రీడల,ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. ఇందులో…