కరీంనగర్

చదువుల తల్లి ఒడిలో… జయ్యారం సర్కార్‌ బడి విద్యార్థులు

బసంత్‌నగర్‌, మే 27, (జనం సాక్షి) : రామగుండం మండలంలోని జయ్యారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతి విద్యాసంవత్సరం విజ యకేతనం ఎగురవేస్తున్నారు. ప్రతి యేడాది పదవ …

ఆసక్తితోనే జ్ఞాపకశక్తి : రీంనగర్‌్‌,

మే 27 (జనం సాక్షి) : జ్ఞానేంద్రియాలకు ప్రధానమైన మెదడును చురుకుగా ఉంచుకోవాలంటే చేస్తున్న పనిలో ఆ సక్తి కనబర్చాలని, ఆసక్తి ఉంటేనే జ్ఞాపకశక్తి పెరుగుతుందని సైకలాజికల్‌ …

బాధితులను ప్రభుత్వపరంగా ఆదుకుం మాజీ మంత్రి జీవన్‌రెడ్డి

సారంగాపూర్‌,మే 27(జనంసాక్షి) : మండలంలోని కోనాపూర్‌ గ్రామశివారులో శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో పశుగ్రాసం, ఈతవనం దగ్ధంకాగా ఆదివారం మాజీ మంత్రి జీవన్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ …

‘ఖని’లో ట జెండాగద్దెల కూల్చివేత…

– కబ్జాకు చుక్కెదురు గోదావరిఖని, మే 27, (జనం సాక్షి): స్థానిక ఆర్టీసి బస్‌డిపో సమీపంలో సింగరేణికి చెందిన స్థలంగా చెప్పబడుతున్న భూమిలో కొన్ని పార్టీలు ఏర్పాటు …

తెలంగాణ ఉద్యమానికి వెన్నెముక జేఏసీ

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు అన్యాయం చేసింది. టీిఆర్‌ఎస్‌ ఉద్యమం పేరుతో రాజకీయం చేస్తోంది పరకాల మే, 27(జనం సాక్షి) : జేఏసీ తెలంగాణ ఉద్యమానికి వెన్నెముక అని …

‘కోల్‌సిటి’లో సంచలనం’

– వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి… గర్భిణి ఆత్మహత్యాయత్నం – తోడుగా మరో యువతి – తరలివచ్చిన జన సందోహం – పోలీసుల ‘లాఠీ’ ప్రతాపం – నాలుగు …

వైఎస్సార్‌, జగన్‌ ఇద్దరూ తెలంగాణ ద్రోహులే : ఈటెల

కరీంనగర్‌్‌, మే 27 (జనం సాక్షి) : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, అతని కుమారుడు జగన్మోహన్‌రెడ్డి ఇద్దరూ తెలంగాణ ద్రోహులేనని టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష నేత …

సింగరేణికి నర్సులు కావలెను…

గోదావరిఖని, మే 26, (జనం సాక్షి) : భారతదేశ పారిశ్రామిక రంగంలో సింహభాగాన ఉన్న సింగరేణి కాలరీస్‌లో పనిచేసే కార్మికులకు వైద్యం అందని ద్రాక్షలా మారింది. అధికారులకు …

బూటకపు వాగ్దానాలను కార్మికులు నమ్మొద్దు – ఇఫ్టూ నాయకుడు కృష్ణ

గోదావరిఖని, మే 26, (జనం సాక్షి): సింగరేణిలో రానున్న గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికల దృష్ట్యా పలు కార్మిక సంఘాలు చేస్తున్న వాగ్దానాలను కార్మికులను నమ్మి, మోసపోవద్దని …

శాతావాహన వీసీకి వినతిపత్రం

గోదావరిఖని టౌన్‌, మే 26, (జనం సాక్షి): గోదావరిఖనికి చెందిన పలు ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలు పరిమితికి మించి అడ్మిషన్లు చేస్తు న్నారని ఎన్‌ఎస్‌యూఐ జిల్లా ప్రధాన …