కరీంనగర్

*ఆసరా పెన్షన్ల పంపిణీ*

కమ్మర్పల్లి 03(జనంసాక్షి): కమ్మర్పల్లి మండల కేంద్రంలో శనివారం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసినటువంటి పెన్షన్ కార్డులని లబ్ధిదారులకు కమ్మర్పల్లి సర్పంచ్ గడ్డం స్వామి, …

* నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణం లో జరుపుకోవాలి

కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి ) : కమిషనరేట్ కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఆవరణలో శుక్రవారం గణేష్ మండప నిర్వహకులతో పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ …

ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 98 శాతం ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా

పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 02 (జనం సాక్షి): మణుగూరు ఏరియా జిఎం కార్యాలయ సమావేశ మందిరంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో …

భరోసా యాత్రకు బ్రహ్మరథం

* తెలంగాణలో ముఖం లేక బయటి రాష్ట్రాల్లో తిరుగుతున్న కెసిఆర్ * టిఆర్ఎస్ తండ్రి కొడుకుల పార్టీ * రసమయికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు * సబ్బండ …

ఆసరా కార్డులను త్వరిగతిన లబ్ధిదారులకు పంపిణీ చేయాలి

– ఎంపీపీ గూడేపు శ్రీనివాస్ హుజూర్ నగర్ సెప్టెంబర్ 2 (జనం సాక్షి): మండల పరిధిలో గల గ్రామ పంచాయితీలకు కొత్తగా వచ్చిన ఆసరా కార్డులను త్వరితగతిన …

ఎల్లారెడ్డి మండలం భిక్కనూరు గ్రామంలో శుక్రవారం ఎంపి నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్ నిర్మాణ పనులను ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఏడో వార్డులోఎంపి నిధుల ద్వారా మంజూరైనా ఐదు లక్షల రూపాయలతో సిసి రోడ్డు నిర్మాణ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. సిసి రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టి, సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత గుత్తేదారు కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ ఏగుల నర్సింలు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జలంధర్ రెడ్డి. అధికార ప్రతినిధి రామప్ప, గ్రామ ఉపసర్పంచ్ గోనే శ్రీకాంత్ . టిఆర్ఎస్ నాయకులు నెల్లి గోపాల్ గ్రామ కమిటీ అధ్యక్షులు సెక్రెటరీ . కమిటీ సభ్యులు టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ముస్తాబాద్ సెప్టెంబర్2 జనం సాక్షి  ముస్తాబాద్ టౌన్ లో ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పట్టణ శాఖ,అధ్యక్షులు ఎద్దండి నర్సింహారెడ్డి అద్వర్యంలో  సర్పంచ్ సుమతి మండల అధ్యక్షులు బొంపల్లి …

హుస్నాబాద్ లో ఎగిరేది కాషాయ జెండా

150 మంది బిజెపిలో చేరిక * వెల్డన్ బొమ్మ శ్రీరామ్ * బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్ కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) …

నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ధ్యేయం

           ఎంపీపీ స్వరూప మహేష్ రుద్రంగి సెప్టెంబర్ 2 (జనం సాక్షి); రుద్రంగి మండలం గైదిగుట్ట గ్రామపంచాయతీ పరిధిలో గల ప్రైమరీ …

వైఎస్సార్ సేవలు మరువ లేనివి

రుద్రంగి సెప్టెంబర్ 2 (జనం సాక్షి) రుద్రంగి మండల కేంద్రంలో శుక్రవారం వైయస్ రాజశేఖర్ రెడ్డి 13  వ వర్థంతి కార్యక్రమం మండల కాంగ్రెస్ నాయకులు స్థానిక …

మరుపురాని మహానేత వైఎస్ఆర్

రుద్రంగి సెప్టెంబర్ 2 (జనం సాక్షి) రుద్రంగి మండలం మానాల గ్రామంలో వైయస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా …