కామారెడ్డి
బాన్సువాడలో ఓటు ఓటేసిన స్పీకర్ పోచారం దంపతులు
బాన్సువాడ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతోపాటు ఆయన సతీమణి కూడా ఓటు వేశారు.
కామారెడ్డి లో ఆకట్టుకుంటున్న మహిళా పోలింగ్ కేంద్రం.
కామారెడ్డి లో జిల్లాపరిషత్ కార్యాలయం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం, ఆకట్టుకుంటున్న మహిళా పోలింగ్ కేంద్రం.
తాజావార్తలు
- సభ సజావుగా సాగేలా సహకరించండి
- రాజస్థాన్లో విషాదం
- యూపీలో సర్కారు విద్య హుళక్కి!
- రష్యాలో ఘోర విమాన ప్రమాదం
- భారత్-బ్రిటన్ మధ్య చారిత్రక ఒప్పందం
- తెలంగాణ ఆర్థిక, సామాజిక సర్వే దేశానికే ఆదర్శం
- రాహుల్ బాటలోకి మోదీని తీసుకొచ్చాం
- భారత్ ఆర్థిక వ్యవస్థ కూల్చేస్తాం
- ఒక్క ఏడాదిలో రూ.22,845 కోట్లు కాజేశారు
- పహల్గాంపై అట్టుడికిన పార్లమెంట్
- మరిన్ని వార్తలు