విధి నిర్వహణలో అసువులు బాసిన ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి –
ఎల్లారెడ్డి పాత్రికేయులు ఎల్లారెడ్డి పాత్రికేయులు జూలై 16 (జనం సాక్షి ) వార్త సేకరణ లో భాగంగా దురదృష్టవశాత్తు అసువులు బాసిన జగిత్యాల జిల్లా ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ఎల్లారెడ్డి పాత్రికేయుల ఆధ్వర్యంలో…










