Main

గోదావరిలో అడుగంటిన నీరు

పట్టణ ప్రజలకు మంచినీటిపై ఆందోళన ప్రత్యామ్నాయ చర్యలకు దిగిన అధికారులు భద్రాద్రికొత్తగూడెం,జనవరి31(జ‌నంసాక్షి): భద్రాచలం వద్ద గోదావరి ఎడారిని తలపిస్తోంది. దీంతో పట్టణ నమంచినీటి సరఫరాకు అప్పుడే ఇక్కట్లుమొదలయ్యాయి. …

ముగిసిన మూడోదశ ప్రచారం

గ్రామాల్లో జోరుగా ఎన్నికల ¬రు ఖర్చుకు వెనకాడకుండా పోటీ ఖమ్మం,జనవరి28(జ‌నంసాక్షి): గ్రామ పంచాయతీ మూడో దశ ఎన్నికల ప్రచారం సోమవారం సాయత్రం ముగియనుండడంతో జోఉగా ప్రచారం చేపట్టారు. …

గిరిజన పోడు రైతులను ఆదుకోవాలి

ఖమ్మం,జనవరి28(జ‌నంసాక్షి): దళితులకు, గిరిజనులకు మూడెకరాల సాగుభూమి ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములను సైతం లాక్కున్నారని భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య …

పంచాయితీ ఎన్నికల్లో పెరిగిన కిక్కు

ఒక్క నెలలోనే కోటికి పైగా ఆదాయం భద్రాద్రి కొత్తగూడెం,జనవరి24(జ‌నంసాక్షి): పంచాయితీ ఎన్నికల పుణ్యమా అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మద్యం విక్రయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. గ్రామ పంచాయతీ …

రెండోవిడతకు సర్వం సిద్దం

నూకాలంపాడు గ్రామపంచాయతీలో ఎన్నికలు వాయిదా ఖమ్మం,జనవరి24(జ‌నంసాక్షి): జిల్లాలో రెండో విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో …

రెండో విడత ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు

సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు కొత్తగూడెం,జనవరి24(జ‌నంసాక్షి): జిల్లాలో రెండో విడత ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జేసీ కర్నాటి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. శుక్రవారం …

సాగర్‌ కింద పంటలను కాపాడాలి

ఖమ్మం,జనవరి23(జ‌నంసాక్షి): జిల్లాలోని నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ పరిధిలో ఉన్న పంటలను కాపాడేందుకు మానవతా దృక్పథంతో చర్య తీసుకోవాలని రెండో జోన్‌కు నీటిని వెంటనే విడుదల చేయాలని సీపీఎం …

జిల్లాలో ఎన్నికలకు భారీగా ఏర్పాట్లు

నామినేషన్ల గడువు ముగియడంతో ప్రచారం ముమ్మరం భధ్రాద్రికొత్తగూడెం,జనవరి19(జ‌నంసాక్షి): జిల్లాలోని 21 మండలాల్లో మూడు దశల్లో జరుగుతోన్న ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికలకకు ఏర్పాట్లు చేశారు. 21న …

గ్రావిూణ రోడ్లకు ఎంపి,ఎమ్మెల్యే నిధులు

భద్రాద్రి కొత్తగూడెం,జనవరి18(జ‌నంసాక్షి): ప్రభుత్వనిర్ణయంతో నూతనంగా ఏర్పాటైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఛిద్రమైపోయిన గ్రావిూణ అంతర్గత రోడ్ల వ్యవస్థ సమూలంగా మారిపోనుంది. ఎంపిక చేసిన గ్రామాల్లో వంద శాతం …

మడమతిప్పనీ ధీరుడు. కొరట్ల పాపయ్య.

(ఖమ్మం జిల్లా)తిరుమలాయపాలెం. 13జనవరి.  జనంసాక్షీ.  యువరాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవల్సిన నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్యలాంటీ  నాయకులకు ఆదర్శంగా తీసుకుని ఆ పార్టీ లో చేరి ఇప్పటి కి …