Main

ఖమ్మంలో సైకిల్‌ మారథాన్‌

ఖమ్మం,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):  రోటరీ క్లబ్‌, తానా ఆధ్వర్యంలో హ్యాపీ ఖమ్మం, హెల్తీ మారథాన్‌ను ఖమ్మంలో శనివారం నిర్వహించారు. పెవిలియన్‌ గ్రౌండ్‌ నుంచి లకారం ట్యాంక్‌ బండ్‌ వరకు సైకిల్‌ …

మిర్చి రైతులను ఆదుకోవాలి 

ఖమ్మం,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): మిర్చిరైతులకు ఈ యేడు కూడా గిట్టుబాటు ధరలు దక్కడం లేదని రైతు సంఘం నేతలు అన్నారు. గిట్టుబాటు ధరలు చెల్లించేలా చూడాలని, మిర్చిని కొనుగోలు చేసి …

ప్లాస్టిక్‌ నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే జరిమానా

ఖమ్మం,డిసెంబర్‌21(జ‌నంసాక్షి): ప్లాస్టిక్‌ రహిత పంచాయితీల కోసం చేస్తున్నకృషిలో అందరూ కలసి రావాలని పంచాయితీ అధికారులు  పిలుపునిచ్చారు. పారిశుధ్యాన్ని కాపాడేందుకు ప్రజలు సహకరించాలని అన్నారు. ఇళ్లల్లో దుకాణాల్లో, వివిధ …

హావిూల అమలుకు ప్రభుత్వం పూనుకోవాలి : సున్నం 

భద్రాచలం,డిసెంబర్‌21(జ‌నంసాక్షి):  టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వచ్చినందున ఇచ్చిన హావిూ మేరకు  ప్రజా సమస్యలను పరిష్కరించచాలని మాజీ సీపీఎం ఎమ్మెల్యే సున్నంరాజయ్య  కోరారు.  రాష్ట్రంలో ఎక్కడా డబుల్‌ బెడ్‌రూమ్‌ …

నేడు గోదావరిలో స్వామికి తెప్పోత్సవం

భారీగా హాజరు కానున్న భక్తులు భద్రాచలం,డిసెంబర్‌17(జ‌నంసాక్షి): ముక్కోటి సందర్భంగా భద్రాద్రిలో తెప్పోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 4గంటల సమయంలో స్వామివారిని హంస వాహనంపై అధిరోహింప చేసి …

ముక్కోటి దర్శనానికి సిద్దమైన భద్రాద్రి 

భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు భద్రాచలం,డిసెంబర్‌17(జ‌నంసాక్షి):  భద్రాచలంలోని రామాలయం ముక్కోటి శోభను సంతరించుకుంది.   వైకుంఠాన్ని మైమరిపించేలా ఆలయ పరిసరాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. భద్రాచల దివ్యక్షేత్రం ముక్కోటి …

పెథాయ్‌ ప్రభావంతో జిల్లాలో జోరుగా వర్షాలు

నీట మునిగిన పంటపొలాలు ఖమ్మం,డిసెంబర్‌17(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తున్న పెథాయ్‌ తుపాను ప్రభావం తో తెలంగాణలో ప్రభావం ఉండనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్యాహ్నం తీరం …

ట్రాక్టర్‌ ఢీకొని ఇద్దరు మృతి

భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్‌17(జ‌నంసాక్షి):  జిల్లాలోని పాల్వంచలో ఉన్న శ్రీనివాసనగర్‌కాలనీ వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాద ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ములకలపల్లికి చెందిన గుండాల సురేందర్‌(25), …

ఇక వేగంగా మిషన్‌ భగీరథ పనులు

పాలేరు జలాశయం నుంచి ఖమ్మం తాగునీటికి ప్రణాళిక ఖమ్మం,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): ఇక మిషన్‌ భగీరథ పనులు వేగం కానున్నాయి. పనుల వేగానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్నారు.  ఖమ్మంలో మంచినీటి …

నేటి పోలింగ్‌కు భారీగా ఏర్పాట్లు

11మంది పోలీసుల సస్పెన్షన్‌: ఎస్పీ సునిల్‌దత్‌ భద్రాద్రికొత్తగూడెం,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11మంది స్పెషల్‌ పార్టీ సిబ్బందిని జిల్లా ఎస్పీ సునిల్‌దత్‌ …