ఖమ్మం
ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం
ఖమ్మం: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోదావరి కరకట్టపై ఎమ్మెల్యే సత్యవతి మొక్కలు నాటారు. మొక్కల పెంపకాన్ని అందరూ చేపట్టి పర్యవర పరిరక్షణకు పాటుపడాలని ఆమె కోరారు.
భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
ఖమ్మం: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరిలో నీటి మట్టం 43 అడుగులకు చేరింది.
తాజావార్తలు
- ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలి
- రామంతాపూర్ పెద్ద చెరువు సుందరీకరణ పనుల పరిశీలన
- హయత్నగర్లో విజయవంతమైన విద్యాసంస్థల బంద్
- చల్లగరిగలో రూ.10 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తాం..
- ఘనంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇంచార్జ్ మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు
- స్నేహపూర్వక పోలీసింగ్ అందించాలి
- స్టేట్ బ్యాంక్ సిబ్బంది మా అభాగ్యుల వృద్ధాశ్రమంలో నిత్యావసర వస్తువుల పంపిణీ..
- మానవత్వం మంట కలిసింది…. కన్న తల్లికి బిడ్డ భారమైంది
- తెలంగాణ సైకాలజిస్టుల కౌన్సిల్ ఏర్పాటు చేయాలి
- హబ్సిగూడ సీఎస్ఐఆర్–ఎన్జీఆర్ఐలో భూశాస్త్ర సాంకేతికతలపై ప్రత్యేక శిక్షణ
- మరిన్ని వార్తలు







