Thursday, 12 November 2026

ఖమ్మం

దుమ్ముగూడెం ఆనకట్టను కూల్చివేస్తున్న అధికారులు

ఖమ్మం: దుమ్ముగూడెం వద్ద గోదావరిపై కాటన్‌ దొర నిర్మించిప ఆనకట్టను అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ అనకట్టను 1850లో సర్‌ ఆర్థన్‌ కాటన్‌ దొర నిర్మించారు. దీన్ని ఇప్పుడు జల విద్యుత్‌ప్రాజెక్టు అధికారులు కూల్చివేస్తున్నారు. పురాతన కట్టడాలకు హాని కలిగించకుండా…

మార్కెట్‌లో పోటెత్తుతున్న తెల్ల బంగారం

ఖమ్మం, అక్టోబర్‌ 30 : ఖమ్మం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో పత్తి నిల్వలు పోటెత్తుతున్నాయి మంగళవారం నాడు 60వేల బస్తాలు మార్కెట్‌కు రావడం విశేషం. జిల్లాతో పాటు వరంగల్‌, నల్గొండ జిల్లాల నుంచి నిల్వలు వచ్చాయి. మార్కెట్‌లో కాలుపెట్టే…

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి

ఖమ్మం, అక్టోబర్‌ 30 : యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని నామా యూత్‌ జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి సృజన్‌కుమార్‌  విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం దీవాలకోరు విధానాలు అవలంభిస్తోందని విమర్శించారు. నామా యూత్‌ ఆధ్వర్యంలో…

బయ్యారం ఉక్కు – జిల్లా ప్రజల హక్కు

ఖమ్మం, అక్టోబర్‌ 30 : బయ్యారం ఉక్కు- ఖమ్మం జిల్లా ప్రజల హక్కు అని ప్రభుత్వ రంగంలో బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించాల్సిందే నని ఎఐటియుసి జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ఎఐటియుసి, ఎఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో…

బోనకల్లు బిటీ రోడ్లకు మరమ్మతులు చేయించండి

ఖమ్మం, అక్టోబర్‌ 30 : ఖమ్మం- బోనకల్లు రోడ్డు పందిళ్లపల్లి వద్ద నుంచి బోనకల్లు వరకు 18కిలో మీటర్ల దూరం తారురోడ్డు గుంటలు పడి అడుగడుగున అధ్వానంగా తయారైంది. గతుకుల రోడ్డులో ప్రయాణించాలంటే వాహనదారుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంది.…

పట్టణంలో కోతుల బెడద

ఖమ్మం, అక్టోబర్‌ 30 : ఖమ్మం పట్టణంలో కోతుల బెడద ఎక్కువైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని ప్రాంతాల్లో కోతులు గుంపులుగా సంచరిస్తున్నాయి. విధుల్లో తిరిగే చిన్న పిల్లల వద్ద నుంచి పెద్ద వారి వరకు భయభ్రంతులకు…

కేటీపీఎస్‌ తొమ్మిదో యూనిట్లోయ నిలిచిన విద్యుదుత్పత్తి

ఖమ్మం: కేటీపీఎస్‌  తొమ్మిదో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది.  బాయిలర్‌ ట్యూట్‌ లీకవడంతో 200 యూనిట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణలు మరమ్మతు పనులు చేపట్టారు.

మావోయిస్టు దళ కమాండర్‌ అరెస్ట్‌

ఖమ్మం: కొత్తగూడెంలో మావోయిస్టు దళ కమాండర్‌ పూనెం సారయ్యను పోలీసులు అరెస్టు చేశారు. సారయ్య నుంచి ఒక స్టన్‌గన్‌,10 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చంద్రబాబు రైతుల పక్షపాతి

ఖమ్మం, అక్టోబర్‌ 29: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రైతుల పక్షపాతి అని తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌ అన్నారు. 2014లో టిడిపి అధికారంలోకి రాగానే రైతుల రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించడం హర్షనీయమన్నారు. ఇది…

31న కలెక్టరేట్‌ ముట్టడి

ఖమ్మం, అక్టోబర్‌ 29: బయ్యరంలో ఉక్కు కర్మాగారం నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ ఎఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ఈ నెల 31న ఖమ్మం కలెక్టరేట్‌ కార్యాలయం ముట్టడి నిర్వహించనున్నట్లు ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి శివరామకృష్ణ తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఆపారమైన ఖనిజా…