తల్లాడ చేరిన సాగునీటిసాధన యాత్ర
ఖమ్మం : సీపీఎం ఆధ్యర్యంలో చేస్తున్న సాగునీటి సాధన మహారైతు యాత్ర తల్లాడ గ్రామం చేరుకుంది. వివిధ పార్టీల నేతల నేతలు ఈ యాత్రకు సంఘీభావం తెలిపారు.
ఖమ్మం : సీపీఎం ఆధ్యర్యంలో చేస్తున్న సాగునీటి సాధన మహారైతు యాత్ర తల్లాడ గ్రామం చేరుకుంది. వివిధ పార్టీల నేతల నేతలు ఈ యాత్రకు సంఘీభావం తెలిపారు.
ఖమ్మం, నవంబర్ 3 : ఈ నెల 25న తమ కార్యాలయ అవరణ మందు హౌసింగ్ రుణాలు, కార్ల రుణాల మంజూరుకై రుణమేలా నిర్వహించనున్నట్లు స్టెట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ జుబ్లిపుర మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి…
ఖమ్మం, నవంబర్ 3 : రబీ పంటకు ఎన్ఎస్పి సాగు జలాలు ఇస్తారా లేదా అని తెలుగు రైతు ఖమ్మం జిల్లా అధ్యక్షుడు సుధాకర్ ప్రశ్నించారు. తక్షణమే స్పష్టం చేయాల్సి ఉందని డిమాండ్ చేశారు. రబీలో ఏ రకమైన…
ఖమ్మం, నవంబర్ 3 : దేశలో ఎక్కడినుంచైనా ఎస్బిహెచ్ ఖాతాలకు సంబంధించి లావాదేవీలను దేశంలో ఎక్కడినుండైనా ఎస్బిహెచ్ పరిధిలోని బ్యాంకుల్లో నిర్వహించుకోవచ్చని ఎస్బిహెచ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కృష్ణమోహన్ తెలిపారు. గతంలో కొంతవరకు మాత్రమే ఈ పరిధి ఉండేదని,…
ఖమ్మం, నవంబర్ 3 : కార్ల నల్ల అద్దాల పిల్ములను తొలగించాలని ఇటీవల న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను పాటించాలని ట్రాఫిక్ పోలీసులు ప్రచారం చేపట్టారు. పలు కూడళ్లల్లో కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. కార్లు, జీపులు, తదితర వాహనాలకు…
ఖమ్మం, నవంబర్ 3 : గృహ నిర్మాణ శాఖ ద్వారా నిర్మిస్తున్న గృహాలను సకాలంలో పూర్తి చేయడానికి అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రాందేవ్రెడ్డి అన్నారు. లబ్ధిదారుల్లో ఇళ్ల గురించి అవగాహన…
ఖమ్మం, నవంబర్ 3 : గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు మంచినీటి పథకాల నిర్మాణానికి ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసిందని ఖమ్మం జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ తెలిపారు. మల్టీ విలేజ్ స్కీం కింద మంజూరైన మంచినీటి…
ఖమ్మం : జిల్లాలో వాగు దాటుతూ ఇద్దరు మహిళలు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళితే జిల్లాలోని దమ్మపేట మండలంలోని గణేష్పాడు వద్ద రాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు ప్రవాహం ఉధృతంగా లేదని భావించిన ఇద్దరు మహిళలు వాగు తాటడానికి ప్రయత్నించి…
ఖమ్మం: నీలం తుపాను కారణంగా గత రెండు రోజులుగా ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరద ఉదృతికి సత్తుపల్లి వద్ద రాజమండ్రి-ఖమ్మం ప్రధాన రహదారి కోతకు గురైంది. దీంతో ఈ రోడ్డుపై వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడి…
ఖమ్మం: స్కూల్ వ్యాన్ ఎక్కుతూ ప్రమాదవశాత్తు కిందపడి ఓ పాఠశాల విద్యార్ధిని మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. జిల్లా కోర్టు ఎదుట త్రివేణి పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్న విద్యార్ధిని రూప (6) స్కూల్ వ్యాన్…