ఉప్పొంగుతున్న గోదావరి నీటిమట్టం
భద్రచలం : గోదావరి నీటిమట్టం 44.2 అడుగులకు చేరింది. భధ్రచలం లోని అశోక్ నగర్, కొత్త కొలనీలోకి వరద నీరు చేరింది. 35 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రేపు ఉదయం 6 గంటలకు గోదావరి నీటిమట్టం 48…
భద్రచలం : గోదావరి నీటిమట్టం 44.2 అడుగులకు చేరింది. భధ్రచలం లోని అశోక్ నగర్, కొత్త కొలనీలోకి వరద నీరు చేరింది. 35 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రేపు ఉదయం 6 గంటలకు గోదావరి నీటిమట్టం 48…
ఖమ్మం: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరిలో నీటి మట్టం 43 అడుగులకు చేరింది.
మధిర: విద్యుత్కోతను నిరసిస్తూ శుక్రవారం మధిరలో పెద్దఎత్తున రాస్తారోకో నిర్వహించారు. పగలు, రాత్రి తేడా లేకుండా గంటల తరబడి కోత విధించటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు అన్నారు. స్థానిక ఎమ్మేల్మే ఉప సభాపతి మల్లు భట్టి…
ఖమ్మం: విద్యుత్కోత సమస్యను పరిష్కరించాలని తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదాండరాం అన్నారు. విద్యుత్కోతలకు నిరసనగా ఈరోజు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం వాసులు ఖమ్మం-హైదరాబాద్ రహదారిపై రాస్తారోకో చేశారు. ఆ సమయంలో హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న…
ఖమ్మం: ఖమ్మం జిల్లా చింతూరు మండలంలో మావోయిస్టుల మంగళవారం ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరిని హత్యచేశారు. మండలంలోని బండిగుంపు, దొంగల జగ్గారం గ్రామాల్లో మావోయిస్టులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.
ఆశ్వరావుపేట: ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం. పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వూట్టపల్లి సమీపంలో భద్రాచలం రహదారిపై ఐదుడుగల ఎత్తులో వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అశ్వరావుపేట నుంచి మండలంలోని దిగువ 50 గ్రామాలతోపాటు కుక్కునూరు, వేలేరుపాడు…
ఖమ్మం: జిల్లాలో పాల్వంచ కేటీపీఎస్ -7 యూనిట్లో సాంకేతికలోపంతో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.
ఖమ్మం, ఆగస్టు 10 (జనంసాక్షి): వైద్యులు రాసే మందులు డ్రగ్ స్టోరు ద్వారానే సరఫరా కావాలని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్కుమార్రెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మబాటలో భాగంగా మూడో రోజైన శుక్రవారంనాడు స్థానిక ప్రభుత్వాసుపత్రి ఆవరణలో 217 కోట్ల రూపాయలతో నిర్మించిన సెంట్రల్…
ఖమ్మం: ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి కేంద్రీయ ఔషధి నిలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. అనంతరం అక్షయ, శిశుచికిత్స కేంద్రం, ఆరోగ్యశ్రీ విభాగం, ఐసీయూ కేంద్రాలను కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన ప్రారంభించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి ప్రభుత్వంనుంచి…
ఖమ్మం: బోధనారుసుముల చెల్లింపుల్లో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి బస చేసిన ఆర్అండ్బీ అతిధి గృహం వద్ద ఎస్ఎఫ్ఐ విద్యార్థుల ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది బోధనారుసుములు పూర్తిగా ప్రభుత్వమే చెల్లించాలని నినాదాలు చేస్తూ అతిధిగృహంలోకి దూసుకెళ్లేందుకు…