నల్లగొండ

సింగరేణి ఉద్యోగులకు ఉత్పత్తి ప్రోత్సాహకాలు….

బహుకరించిన జియం ఎం సాలెము రాజు…. ఇల్లందు (జనం సాక్షి) 8 జూలై    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా   ఇల్లందు ఏరియా జెకె ఓపెన్ కాస్ట్ లో …

సి.యం.అర్ డెలివరీ వేగవంతం చేయాలి

:జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ*.   నల్గొండ బ్యూరో. జనం సాక్షి ,ఆగస్ట్ 8. కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ(సి.యం.అర్) ప్రక్రియ వేగవంతం చేసి నిర్దేశిత గడువు ఆగస్ట్ …

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన చింతకాని మండల బిజెపి యువమోర్చా అధ్యక్షుడు – కొండా గోపి.

చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల యందు మధ్యాహ్న భోజనాన్ని, చింతకాని మండల బిజెపి యువమోర్చా అధ్యక్షుడు కొండ గోపి పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం …

పత్తి కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి

పల్లా దేవేందర్ రెడ్డి నల్గొండ బ్యూరో. జనం సాక్షి పత్తి ఉత్పత్తిలో భాగస్వామ్యం అయ్యే పత్తి కార్మికులకు, చిన్న సన్న కారు రైతులకు సామాజిక భద్రత కల్పించాలని …

సి.యం.అర్ డెలివరీ వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ*. నల్గొండ బ్యూరో. జనం సాక్షి ,ఆగస్ట్ 8. కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ(సి.యం.అర్) ప్రక్రియ వేగవంతం చేసి నిర్దేశిత గడువు ఆగస్ట్ …

దేశాన్ని సేల్స్ ఆఫ్ ఇండియా గా మార్చిన మోడీ

*అభివృద్ధిలో 75 ఏళ్ల వెనుకబాటు *14 న జన జాగృతి విలేకరుల సమావేశంలో జులకంటి మిర్యాలగూడ. జనం సాక్షి కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇస్తూ… పేదలపై భారాలు …

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుదాం – సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 08 : పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్‌టీ విధించడం దుర్మార్గమైన చర్య అని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచం అగ్రగామిగా ఉందన్నారు. 2017 జూలై వరకూ పాలు, వాటి ఉత్పత్తులపై పన్నులు లేవని, ఆ తర్వాత పాలు పెరుగు, మజ్జిగలను మినహాయించి మిగిలిన వాటిపై 5 శాతం పనులు వేశారని గుర్తు చేశారు. జూన్‌ 28, 29 తేదీల్లో జరిగిన 47వ జీఎస్టీ సమావేశంలో పాలు, పెరుగు, మజ్జిగ, లస్సీ, పన్నీర్లపై 5 నుండి 12 శాతం, డెయిరీల్లో వినియోగించే యంత్రాలపై 12 నుండి 18 శాతం జీఎస్టీని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారన్నారు. పాడి పరిశ్రమలపై ఆధారపడిన సూక్ష్మ చిన్న, మధ్య, తరహా పరిశ్రమలను కార్పొరేట్లకు అప్పగించటానికే పాల పరిశ్రమపై కేంద్రం పన్నుల భారాన్ని మోపిందని విమర్శించారు. రైతులకు, ప్రభుత్వ డెయిరీలకు, వినియోగదారులకూ ఈ విధానాలను తీవ్ర నష్టమన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగినప్పుడు దానిపై ఆధారపడిన అన్ని వస్తువుల ధరలు సహజంగా పెరుగుతాయని, ఇది చాలదన్నట్టు పాడి రైతులను, వినియోగదారులను దెబ్బతీసేలా పన్నులు పెంచటం అన్యాయమని మండిపడ్డారు. ఈ విధానం వల్ల సూక్ష్మ ,చిన్న మధ్య తరహా పరిశ్రమలు మూతపడతాయని, వినియోగం తగ్గి, మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపం మరింత పెరుగుతుందని వివరించారు. పన్నుల పెంపు, పాల ఉత్పత్తుల దిగుమతుల వల్ల ప్రభుత్వ డెయిరీలు, మూతపడి, ప్రైవేటు డెయిరీలు రంగంలోకి వస్తాయని, ఫలితంగా పాల కల్తీ మరింత పెరిగే ప్రమాదం ఉందని అన్నారు. పౌష్టికాహారంగా ఉపయోగించే పాలు, వాటి ఉత్పత్తులపై జీఎస్‌టీ దారుణమన్నారు. కేరళ తరహాలో పాడి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈసమావేశంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, మండల సహాయ కార్యదర్శి బండారి సిద్ధులు, గుడెపు సుదర్శన్, పల్లెమేని రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. Attachments area

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి. దేశానికి స్వాతంత్రమ సిద్దించి 75 సం.రాలు పూర్తి అయిన సందర్భంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను …

జాతీయ సమైక్యత పెంపొందించేలా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల నిర్వహణ::సీఎస్ సోమేశ్ కుమార్

ఆగస్టు 8 నుంచి ఆగస్టు 22 వరకు వజ్రోత్సవ వేడుకలు* 563 సినిమా థియేటర్లలో పిల్లలకు గాంధీ చిత్ర ప్రదర్శన* వజ్రోత్సవ వేడుకల నిర్వహణ పై జిల్లా …

విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తే అంధకారమే …. ఎం.యాసయ్య

 ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ సాగర్లో విద్యుత్తు ఉద్యోగుల ఆందోళన నాగార్జునసాగర్ (నందికొండ),ఆగస్టు 08,(జనం సాక్షి); నాగార్జునసాగర్ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు సోమవారం విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ యోచనను …

టీ.ఎస్.యు మండలఉపాధ్యక్షులుగా నరేష్

మునుగోడు ఆగస్టు07(జనంసాక్షి): తెలంగాణ స్టూడెంట్ యూనియన్ మునుగోడు మండల ఉపాధ్యక్షులుగా రాపోల్ నరేష్ నియమిస్తూ రాష్ట్రఅధ్యక్షులు నల్గొండ అంజి ఆదివారం పత్రం అందజేశారు.ఈసందర్బంగా రాష్ట్ర అధ్యక్షులు నల్గొండ …