నల్లగొండ

విషాదం పాముకాటుతో బాలుడి మృతి

రాజాపేట(నల్గొండ జిల్లా): రాజాపేట మండలం సోమారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నందకిషోర్(8) అనే బాలుడిని సోమవారం తెల్లవారుజామున పాము కాటేసింది. హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి …

మొబైల్ షాప్‌లోఆకస్మాత్తుగా అగ్నిప్రమాదం

నల్లగొండ : నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలోని మొబైల్ షాపులో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక పూలసెంటర్‌లోని ఓ మొబైల్ షాపులో ఆకస్మాత్తుగా అగ్ని ప్రమాదం …

బ్రిడ్జి కింద మృతదేహం

నల్లగొండ: నల్లగొండ జిల్లా సూర్యాపేట సమీపంలోని టేకుమట్ల బ్రిడ్జి కింద గుర్తుతెలియని మృతదేహాన్ని ఆదివారం స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి …

పుష్కర ఘాట్ వద్ద కరెంట్ షాక్తో భక్తుడు మృతి

నల్గొండ జిల్లా పానగల్ పుష్కర ఘాట్ వద్ద ఓ భక్తులు కరెంట్ షాక్ తో మరణించాడు. శనివారం పుష్కర స్నానం చేసేందుకు ఘాట్ వద్దకు వెళుతుండగా అతడికి  …

దోపిడీ దొంగల బీభత్సం

నల్గొండ: అర్వపల్లి మండలం నర్సింహగూడెంలో రెండు ఇళ్లలో భారీ చోరీ జరిగింది. 5 తులాల బంగారం, రూ. 25 వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో అప్రమత్తమైన …

స్కూల్‌ బస్సు ఢీకొని బాలుడు మృతి

నల్గొండ: నల్గొండ జిల్లా తుర్కపల్లి మండలంలోని నాగాయిపల్లి తండాలో స్కూల్‌ బస్సు ఢీకొని మూడేళ్ల బాలుడు మృతిచెందాడు. పడాల విద్యాసంస్థలకు చెందిన బస్సు విద్యార్థులను తీసుకెళ్తుండగా.. ఆడుకుంటూ …

ఆటో ఢీకొని చిన్నారి మృతి

 నల్లగొండ: స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్న ఆటో ఢీకొన్ని చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి …

నీళ్ల బకెట్‌లో పడి బాలుని మృతి

నల్గొండ జిల్లా: నీళ్ల బకెట్ లో పడి చిన్నారి మృతిచెందిన ఘటన నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రాపోలులో ఆదివారం చోటుచేసుకుంది. కొండ్రాపోలు బాండవ తండాకు చెందిన …

అప్పుల బాధతో మరో రైతన్న ఆత్మహత్య

నల్గొండ: నారాయణపురం మండలం దేవిరెడ్డిబంగ్లాలో అప్పుల బాధతో రైతు గోదాటి శంకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. శంకర్ స్వస్థలం చండూరు మండలం కొండాపూర్ గా గుర్తించారు. భూమిని కౌలుకు …

6 నెలల్లో కేటీఆర్ సీఎం: పాల్వాయి

నల్గొండ: 2019 ఎన్నికల వరకు టీఆర్ఎస్‌కు పుట్టగతులు ఉండవని ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఎద్దేవాచేశారు. 6 నెలల్లో కేటీఆర్ సీఎ౦ అవుతారని టీఆర్ఎస్ ముఖ్య నేతల నుండి …