నల్లగొండ

వ్యభిచారం చేయాలంటూ తల్లి, భర్త నిర్బంధం..కూతురు ఆత్మహత్య

నల్గొండ : జిల్లాలోని నకిరేకల్‌ మండలం, నోముల గ్రామంలో దారుణం జరిగింది. తల్లి, భర్త కలిసి వ్యభిచారం చేయాలని వేధించడంతో బీటెక్‌ (సెకండియర్‌) చదివిన ఝాన్సీ అనే …

ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం

నల్గొండ: యాదగిరిగుట్టలోని ఓ ప్రైవేటు లాడ్జిలో ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రేమజంట పరిస్థితి  విషమంగా ఉండటంతో వారిని  హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రేమజంట …

ఇసుక గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

నల్లగొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దేవరకొండ మండలం దుబ్బతండాలో ఇసుక కోసం తవ్విన గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులను దుబ్బతండాకు చెందిన సిద్దులు, …

వ్యవసాయ బావిలో పడి వ్యక్తి మృతి

నల్గొండ: గుండాల మండలం వంగాలలో వ్యవసాయబావిలోపడి సోమిరెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నల్గొండ జిల్లాలోని ఫార్మా కంపెనీలో ఘర్షణ

నల్లగొండ: చౌటుప్పల్‌ మండలంలోని డిస్కవరీ ఫార్మా కంపెనీలో సెక్యూరిటీ సూపర్‌వైజర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మద్యంలో కలుపుకునేందుకు నీరు ఇవ్వలేదని.. సురేందర్‌ అనే సూపర్‌వైజర్‌ను.. బీహార్‌కు …

వెక్కిరిస్తున్న మంచినీటి పథకాలు

నల్లగొండ,మే7(జ‌నంసాక్షి): కృష్ణానది చెంతనే ఉన్నా  వేసవికాలం వచ్చిందంటే ఇక్కడి ప్రజలు దాహం తీర్చుకునేందుకు చేద బావులు, చేతిపంపులు, వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టి …

డెల్టా పాసింజర్‌కు తప్పిన పెను ప్రమాదం

నల్లగొండ జిల్లా బీబీనగర్ వద్ద డెల్టా పాసింజర్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి పట్టాల కిందవున్న రాళ్లు, మట్టి కొట్టుకుపోయాయి. దీన్ని …

కరవుపై దృష్టి పెట్టి ప్రజలను ఆదుకోండి: సిపిఎం

నల్లగొండ,మే4(జ‌నంసాక్షి): తీవ్రకరవు పరిస్థితుల్లో జనం ఇబ్బంది పడుతుంటే, అధికార టిఆర్‌ఎస్‌ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని సిపిఎం  విమర్శించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇతర పార్టీల నాయకులను సంతలో పశువుల్లా కోట్ల …

ఇష్టం లేని పెళ్లి చేశారని….

నల్గొండ : జిల్లాలో ఘోరం జరిగింది. ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇష్టం లేని పెళ్లి చేశారని ప్రియుడితో కలిసి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన …

తెలంగాన రాజకీయాల్లో సిఎం కెసిఆర్‌ కొత్త ఒరవడి

అభివృద్ది లక్ష్యంగా పనలుకు శ్రీకారం: మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి నల్లగొండ,ఏప్రిల్‌6(జ‌నంసాక్షి): దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ, అభివృద్ది పథకాలతో సిఎం కెసిఆర్‌ ముందుకు దూసుకుని పోతున్నారని మంత్రి …