నిజామాబాద్

విద్యార్థి సమ్యలను విస్మరించిన సర్కార్‌

నిజామాబాద్‌,జూన్‌2(జ‌నం సాక్షి): విద్యారంగ సమస్యల పరిస్కారంలో సిఎం కెసిఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని ఎబివిపి విమర్శించింది. కేవలం ప్రకటనలకే పథకాలు పరిమితం అయ్యాయని అన్నారు. ఫీజు రియంబర్స్‌మెంట్‌ సక్రమంగా …

ప్రభుత్వ సూచనల అమలు బాధ్యత.. అధికారులదే

– క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ భూ సమస్యలను పరిష్కరించండి – కోర్టు కేసులు, వివాదాల్లో ఉన్న భూములను పక్కనపె ట్టండి – వారసత్వ భూముల విషయంలో ఆలస్యం చేయవద్దు …

అవతరణ వేడుకలకు సర్వం సిద్దం

కామారెడ్డి,మే31(జ‌నం సాక్షి):  రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం మైదానం సిద్దం చేశారు. ఉత్సావాల్లో బాగంగా జిల్లాలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. …

ఉద్యానవన పంటలకు రాయితీలు

నిజామాబాద్‌,మే30(జ‌నం సాక్షి): రాష్ట్రంలో సూక్ష్మ సేద్యానికి ఎంతమంది రైతులకైన ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని జిల్లా ఉద్యానశాఖ అధికారి అన్నారు.  బిందు సేద్యంపై ఆసక్తి తక్కువ ఉందని …

పనికి తగ్గ వేతనం ఇప్పించండి

బోధన్‌,మే29(జ‌నం సాక్షి ): పట్టణంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల వద్దకు చేరుకోవడంలో వారధులుగా పనిచేస్తున్న తమ సేవలకు తగిన గౌరవ వేతనం ఇప్పించాలని …

పథకాల ఉద్దేశాన్ని ప్రజలకు వివరించాలి

వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్‌,మే29(జ‌నం సాక్షి ): ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అంగన్‌వాడీ కార్యకర్తలపై ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి …

డ్రిప్‌తో కూరగాయల సాగు మేలు

కామారెడ్డి,మే29(జ‌నం సాక్షి): డ్రిప్‌ ఉపయోగించి కూరగాయల సాగుతో లాభాలు గడించవచ్చని వ్యవసాయాధికారులు సూచించారు. ఇందుకు వ్యవసాయ శౄఖ ఇతోధికంగా సూచనలు చేయడంతో ఆపటు పరికరాలను కూడా సరఫరా …

రాయితీ విత్తనాలకు రంగం సిద్దం

నిజామాబాద్‌,మే29(జ‌నం సాక్షి): ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన రాయితీ విత్తనాల ధరలు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని వ్యవసాయాధికారులు తెలిపారు.  తెలంగాణ రాష్ట్ర సర్కారు అందిస్తున్న సబ్సిడీ …

రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం

బాన్సువాడలో ఆర్టీఎ కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి పోచారం కామారెడ్డి,మే28( జ‌నం సాక్షి ): రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం …

మాజీ మరత్రి సుదర్శన్‌రెడ్డి ప్రతీ ఒక్క కారగ్రెస్‌ కార్యకర్తకు అరడగా ఉరటాడు

డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్‌ హరదాన్‌ కారగ్రెస్‌ పార్టీలో చేరిన నెహ్రూనగర్‌ సర్పరచ్‌ తస్లీమ్‌ భేగర ఉపసర్పరచ్‌తో పాటు 150 మరది చేరిక ఎడపల్లి, మే 26 (జనరసాక్షి …