నిజామాబాద్

పట్టణరలోని రోడ్ల గురతలను పూడ్చాలని మున్సిపల్‌ కమీషనర్‌కు

బీజేవైఎర నాయకుల వినతి బోధన్‌, మే 26 (జనరసాక్షి ) : బోధన్‌ పట్టణరలోని ప్రధాన రోడ్లు గురతలమయరగా మారడరతో ప్రజలు, వాహనచోధకులు నానా ఇబ్బరదులు ఎదుర్కోవాల్సి …

పోలీసుల మారథాన్‌ రన్‌ను ప్రారoభిoచిన ఎoపీపీ మాణిక్‌ రజిత యాదవ్‌

ఎడపల్లి, బోధన్‌, మే 26 జ‌నం సాక్షి ) : సమాజoలో గుణాత్మక మార్పు సాధిoచేoదుకు నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ కార్తికేయ మిశ్రా ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న పోలీసుల …

ప్రభుత్వర శనగ డబ్బులను ఇప్పిరచాలని రోడ్డెక్కిన రైతులు

స్తరబిరచిన అరతరాష్ట్ర రహాదారి రైతులను మోసర చేస్తున్న టీఆర్‌ఎస్‌ సర్కారు : అల్లె రమేష్‌ బోధన్‌, మే 26 (జనరసాక్షి ) : ప్రభుత్వరకు రెరడు నెలల …

పాత పెన్షన్‌ పునరుద్దరించాలి

నిజామాబాద్‌,మే26(జ‌నం సాక్షి): ఉద్యోగుల పాలిట శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పింఛన్‌ విధానాన్ని రద్దు చేయాలని ఎస్టీయూ జిల్లా నాయకులు డిమాండ్‌ చేశారు. పాత పింఛన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని, …

దళారులను నమ్మి మోసపోవద్దు

కామారెడ్డి,మే25(జ‌నంసాక్షి): రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని మార్కెటింగ్‌ అధికారులు అన్నారు. ఇక్కడ విక్రయించిన ధాన్యం డబ్బులను 48 గంటల్లోనే రైతుల …

ఇక వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే: డిసిసి

నిజామాబాద్‌,మే25(జ‌నంసాక్షి): 2019 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని డిసీసీ అధ్యక్షుడు తాహిర్‌బిన్‌ ధీమా వ్యక్తంచేశారు. తాము అధికారంలోకి వస్తే.. నిరుద్యోగులకు రూ.3వేలు చొప్పున …

నిజాం సాగర్‌ ఆయకట్టు పరిరక్షణకు చర్యలు

నిజామాబాద్‌,మే25(జ‌నంసాక్షి): గోదావరి ఉపనది మంజీరా నదిపై 1930లో నిజాం రాజులు నిజాం సాగర్‌ ప్రాజెక్టును నిర్మించారు. ఈ మధ్య దీనిలోకి నీరు రాకపోవడంతో రైతులు ఏటా ఆందోళనలు …

ధాన్యం తరలింపునకు చర్యలు

నిజామాబాద్‌,మే24(జ‌నం సాక్షి): ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా కొనుగోలు కేంద్రాల నుంచి ప్రతి రోజు ధాన్యాన్ని తరలించేలా చూస్తానని జెసి  హావిూ ఇచ్చారు. రోహిణికార్తె దగ్గర పడిందని ఈ …

భోజన ఏజెన్సీలకు అడ్వాన్స్‌గా నిధులు

నిజామాబాద్‌,మే24(జ‌నం సాక్షి): భోజన ఏజెన్సలీలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. వచ్చే ఏడాదికి సంబంధించిన మధ్యాహ్న భోజనం నిధులు ముందుగానే విడుదల చేయడంతో ఏజెన్సీల నిర్వాహకులు హర్షం …

దొంగలనుకుని కూలీలపై దాడి

చికిత్స పొందుతూ ఒకరు మృతి నిజామాబాద్‌,మే23( జ‌నం సాక్షి):  నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలం చేంగల్‌ గ్రామ శివారులో ఇద్దరు గిరిజనులు దేడావత్‌ లాలు, దేవ్యానాయక్‌ను దొంగలుగా …