మహబూబ్ నగర్

స్కూలు బస్సు ఢీ కొని బాలుడి మృతి

ఆత్మకూర్‌,(జనంసాక్షి): ప్రైవేటు స్కూల్‌బస్సు ఢీకొని పసి బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిదిలోని అమరిచింతలో చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం అమరచింత సవరమ్మ గుడి …

రోడ్డు ప్రమాదంలో బిజేపీ నేత దుర్మరణం

కొస్గి, (జనంసాక్షి): గుర్తు తెలియని వాహనం ఢీ కొని కోస్గా మండలంలో బీజేపీ నాయకుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఎస్‌ఐ మునవార్‌ షరీఫ్‌ కథనం …

ప్రాణం తిసిన సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌

దౌల్తాబాద్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా దౌల్లాబాద్‌ మండలంలోని చంద్రకళ గ్రామంలో సెల్‌ఫోన్‌ ఛార్జీంగ్‌ పెడుతూ ఓ మహిళ మృతి చెందింది. అరుణ (35) అనే మహిళ సెల్‌ఫోన్‌కు …

కొడుకు చేతిలోనే ఓ తండ్రి మృత్తి

తెలకపల్లి: మండల పరిధిలోని ఆలేరు గ్రామంలో కొడుకు చేతిలోనే ఓ తండ్రి దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం రాత్రి తగిలి రాములు (65) అనే వ్యక్తిని తన …

రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి

పోల్కీ: పోల్కీ పట్టణ శివారులో గుర్తుతెలియని వాహనం బైక్‌పై వెళుతున్న యువకుని ఢీకొనటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బీడీల వెంకటేశ్‌ పోల్కీ మండల భాజపా …

కాంగ్రెస్‌ బస్సు యాత్రకు నిరసనల సెగ

ఉప్పునూతల: కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మంత్రి డి.కె. అరుణ నేతృత్వంలో నిర్వహిస్తున్న బస్సుయాత్రకు సోమవారం మండలంలోని వెల్టూరు. కొరటికల్‌ గ్రామాల్లో తెలంగాణ నినాదాలతో యువకులు నినాదాలు చేశారు. …

సంక్షేమ పథకాల ప్రాచారానికి బస్సుయాత్ర ప్రారంభించిన మంత్రి

షాద్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లో మంత్రి డీకే అరుణ బస్సుయాత్ర ప్రారంభించారు. తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు విస్తృతప్రచారం చేపట్టడానికి ప్రారంభించిన ఈ బస్సు యాత్ర షాద్‌నగర్‌ …

అంబేద్కర్‌ జయంతి సందర్భంగా నివాళి అర్పించారు

కోస్గి: అంబేద్కర్‌ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టిన రోజే ఆయనకు ఘన నివాళి అర్పించినట్లు అవుతుందని రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనందభాస్కర్‌ అన్నారు. ఆదివారం కోస్గిలో …

అంబేద్కర్‌ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు

అమరచింత: ఆత్మకూరు మండలంలోని అమరచింత , సింగంపేట, ఖానాపూర్‌, నందిమల్ల గ్రామాల్లో డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ జయంతి వేడుకలను నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మూలమల్లలో …

పిచ్చికుక్క దాడిలో ఐదుగురికి గాయాలు

కోడేరు: మండల పరిధిలోని యత్తం గ్రామంలో పిచ్చి కుక్క స్వైర విహారంతో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని కోడేరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.