మహబూబ్ నగర్

తాగునీటి ఎద్దడి నివరణకు గ్రామస్థుల ఆందోళన

చిన్నచింతకుంట: మండలంలోని ఉండ్యాల గ్రామంలో తాగునీటి ఎద్దటి నివారించాలని కోరుతూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారిపై బైఠాయించి రాకపోలకు అంతరాయం కలిగించారు. సమస్య తీవ్రత చాలా …

సడక్‌బంద్‌ను అనుమతించని జిల్లా ఎస్పీ

మహబూబ్‌నగర్‌ : ఈ నెల 21న ఐకాస నిర్వహిస్తున్న సడక్‌బంద్‌కు అనుమతి లేదని మహబూబ్‌నగర్‌ జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్‌ వెల్లడించారు. రేపటి నుంచి ఈ నెల 22 …

ఏసీబీ వలలో కోడేరు ఎస్సై

మహబూబ్‌నగర్‌ : రూ.10 వేలు లంచం తీసుకుంటూ కోడేరు ఎస్సై కృష్ణమూర్తి ఏసీబీకి చిక్కారు.

ఏసీబీ వలలో కోడేరు ఎస్సై

మహబూబ్‌నగర్‌: రూ. 10వేలు లంచం తీసుకుంటూ కోడేరు ఎస్సై కృష్ణమూర్తి ఏసీబీకి చిక్కారు.

రెవెన్యు సదస్సులు అడ్డుకున్న గ్రామస్థులు

మందకల్‌: మండలంలోని విజ్వారం గ్రామంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సును గ్రామస్థులు అడ్డుకున్నారు. ప్రభుత్వ గుట్టల్లో మట్టిని తవ్వుతుండటంపై గ్రామస్థులు తహశీల్దారు సురేష్‌బాబుకు ఫిర్యాదు చేశారు. వారు స్పందించక …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

మహబూబ్‌నగర్‌: కోయిల్‌కొండ మండలం అంచిల్ల కూడలి వద్ద ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు …

వ్యక్తి దారుణ హత్య

తెలకపల్లి: తెలకపల్లిలో వంతెన కింద చిన్నముద్దునూరు గ్రామానికి చెందిన మొగులాల్‌ (40) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. అక్రమ …

తెలకపల్లిలో వ్యక్తి దారుణ హత్య

తెలకపల్లి : మండల కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. స్థానిక ప్రధాన వంతెన కింద వ్యక్తి రక్తపుమడుగులో ఉన్న మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. …

లంచం తీసుకుంటూ పట్టుబడిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌

మహబూబ్‌నగర్‌: ఓ కేసులో వాదించేందుకు లక్ష రూపాయలు లంచం అడిగి అధికారులకు దొరికిపోయాడో అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, మహబూబ్‌నగర్‌కు చెందిన అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఇమ్మన్న ఓ …

లంచం అడిగిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌

మహబూబ్‌నగర్‌ : ఓ కేసులో వాదించేందుకు లక్ష రూపాయలు లంచం అడిగి అధికారులకు దొరికిపోయాడో అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌. మహబూబ్‌నగర్‌కు చెందిన అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఇమ్మన్న …