సడక్‌బంద్‌కు మద్దతుగా రాస్తారోకో
గద్వాల సడక్‌బంద్‌కు మద్దతుగా ఎర్రవల్లి చౌరస్తా జాతీయ రహదారిపైన సీపీఐ న్యూడెమోక్రసీ, పీడీఎన్‌యూ నాయకులు రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని గద్వాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.