Main
మెదక్ జిల్లాలో నేడు సీఎం కేసీఆర్ పర్యటన
మెదక్: సీఎం కేసీఆర్ నేడు జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
మెదక్ లో లారీ – ఆటో ఢీ..ముగ్గురు మృతి..
మెదక్ : కమలాపురం వద్ద లారీ – ఆటో ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి.
మెదక్ లో వాహనాల తనిఖీలు..రూ.20 లక్షలు స్వాధీనం..
మెదక్ : ములుగు మండలం ఒంటిమామిడి దగ్గర వాహనాల తనిఖీల్లో పోలీసులు రూ.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారు.
తాజావార్తలు
- బిఆర్ఎస్ నుండి తెలంగాణ జాగృతిలోకి… కూర సురేష్ పటేల్
- రాష్ట్రాన్ని నడిపేందుకు రిజర్వ్ బ్యాంకే దిక్కు
- టీఎన్జీవో జడ్చర్ల యూనిట్ అధ్యక్షుడిగా కే. తిరుపతయ్య
- పోచంపల్లి మున్సిపాలిటీ బడ్జెట్ సిద్ధం
- గద్వాలలో పెయింటింగ్ షాపులో అగ్నిప్రమాదం
- పిల్లాయిపల్లిలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం
- ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కాలేజీలో కలకలం: విద్యార్థినిపై లెక్చరర్ల కీచక పర్వం
- తిరుపతి వెళ్తుండగా యాక్సిడెంట్
- బండి సంజయ్ నిధులతో వివిధ కుల సంఘాల అభివృద్ధి
- స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన మంత్రి పోన్నం,విప్ అది
- మరిన్ని వార్తలు




