రంగారెడ్డి
బాలాపూర్ సాయినగర్ లో దారుణం…
రంగారెడ్డి: బాలాపూర్ సాయినగర్ లో దారుణం జరిగింది. తల్లి, భార్య, కుమార్తెను సైకో రాంరెడ్డి గొంతుకోసి చంపి పరారయ్యాడరు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత
రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సౌది నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 400 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
బాలికపై సామూహిక అత్యాచారం
రంగారెడ్డి: జిల్లాలోని మాల్ లో దారుణం జరిగింది. ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
- సేవ్ రవీంద్ర హైస్కూల్ పోరాటంలో ముందడుగు
- తెలంగాణ ఉద్యమ కారుని అంత్యక్రియలో పాల్గొన్న డాక్టర్ భూపతి రెడ్డి ఎమ్మెల్యే
- చత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ కూలీలతో కొండూరులో వరి నాట్లు
- పానీపూరి తిన్న చిన్నారులు అస్వస్థత..
- 18న ఎల్లారెడ్డిపేటలో జరగబోయే విద్యుత్ సమస్యలు పరిష్కరించుకోండి.. ఏఈ.. ఆనంద్‌కుమార్
- హనుమకొండలో అభిమానిని పరామర్శించిన పవన్ కళ్యాణ్
- ఆదర్శ పాఠశాల లో దరఖాస్తుల ఆహ్వానం
- జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయం
- చెరువులో పడి యువతి మృతి
- అన్నారం షరీఫ్ చెరువును కొల్లగొడుతున్న మోరం మాఫియా..!
- మరిన్ని వార్తలు




