పిల్లలు కలగలేదని దంపతుల ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా నవాబ్ పేట మండలం ఎక్మామిడి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వివాహమై ఏడు సంవత్సరాలు గడుస్తున్నా.. పిల్లలు కలగలేదనే మనో వేదనతో చంద్రశేఖర్, చందన అనే దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఫ్యాన్ కు చీరతో ఉరి…
రంగారెడ్డి జిల్లా నవాబ్ పేట మండలం ఎక్మామిడి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వివాహమై ఏడు సంవత్సరాలు గడుస్తున్నా.. పిల్లలు కలగలేదనే మనో వేదనతో చంద్రశేఖర్, చందన అనే దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఫ్యాన్ కు చీరతో ఉరి…
రంగారెడ్డి, (మార్చి 28) : గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం గీర్మాపూర్లో గత కొద్ది రోజులుగా ముగ్గురు దుండుగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారని పోలీసులకు…
ఘట్కేసర్(రంగారెడ్డి జిల్లా): వేగంగా వెళ్తున్న లారీ, బైక్ను ఢీ కొనడంతో సాప్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం యంనంపేట గ్రామసమీపంలో జరిగింది. వివరాలు..మల్కాజ్గిరికి చెందిన సతీష్ హబ్సీగూడలోని జెన్ప్యాక్లో సాప్ట్వేర్…
రంగారెడ్డి : మొయినాబాద్ మండలం పెద్దమంగళారంలో దారుణం జరిగింది. ఓ వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. వృద్ధురాలి చెవులు కోసి చెవి దిద్దులు, మంగళసూత్రం లాక్కెళ్లిపోయారు. వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి…
తెలంగాణ భవన్ లో టీఆర్ ఎస్ రంగారెడ్డి జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి మహేందర్ రెడ్డి హాజరయ్యారు. పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఇందులో పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి…
రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఓ గుర్తుతెలియని యువతిని దుండగులు హత్య చేసి దహనం చేశారు. మృతురాలి వయస్సు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు.…
రంగారెడ్డి జనంసాక్షి ; రంగారెడ్డి జిల్లా బోడుప్పల్ లో ఓ ప్రైవేట్ పాఠశాల నిర్వహకురాలు సజీవదహనం అయింది. పాఠశాల నిర్వహణలో విభేదాలు రావడంతో శ్రీదేవి అనే మహిళను సహభాగస్వామి సజీవ దహనం చేశాడు. నింధితుడిని స్థానికులు చితకబాది పోలీసులకు…
హైదరాబాద్ : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కూకట్ పల్లిలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారులు ఎలాంటి అవగాహన కల్పించలేదన్నారు. ఎన్నికల సంఘం సూచించిన తొమ్మిది…
రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీ ప్రసాద్ సందర్శించారు. హయత్ నగర్, ఎల్ బీ నగర్ లో స్వయంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. పట్టభద్రులంతా..స్వచ్చందంగా వచ్చి ఓటు హక్కును…
రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో తనిఖీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో సింగపూర్ నుండి వచ్చిన ప్రయాణీకుడి నుండి 400 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణీకుడు కేరళ వాసిగా గుర్తించారు.