వరంగల్

పార్లమెంట్‌ బరిలో ఎవరిని నిలిపినా గెలిపిస్తాం

– దేశంలో తెరాస కీలక పాత్ర పోషిస్తుంది – గ్రామాల అభివృద్ధికి సీఎం ప్రత్యేక దృష్టి – తెరాస ఎమ్మెల్యే టి. రాజయ్య వరంగల్‌, మార్చి4(జ‌నంసాక్షి) : …

నకిలీ విత్తన రైతులకు దక్కని హావిూ

వరంగల్‌,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): లక్కీ మిరప విత్తనాలు..నేడు జీవా కంపెనీ మిరప విత్తనాలు రైతులను నిండా ముంచాయి. ఈ విత్తనాలు మొలకెత్తక పోవడంతో ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వీటిని …

లక్నవరం జింకల పార్క్‌ ఎకోపార్క్‌గా అభివృద్ది

ఇసి జాయింట్‌ సీఈవో రవికిరణ్‌  సూచన ములుగు,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి):  లక్నవరం సవిూపంలో అటవీశాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన జింకల పార్కును ఎకో పార్కుగా పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని …

పాలకుర్తి జాతరకు భారీగా ఏర్పాట్లు

జనగామ,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి బ్ర¬్మత్సవాలకు ఏర్పాట్లు చురకుగా సాగుతున్నాయి. మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఎర్రబెల్లి దయాకర్‌ రావు మంత్రి …

ఉద్యోగుల సమగ్ర సమాచారం సేకరణ?

వివిధ జిల్లాలకు సర్దుబాటు చేసేందుకు చర్యలు వరంగల్‌,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి): జిల్లాల పునర్విభజన తర్వాత కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లో ఉద్యోగుల వివరాలతో పాటు ఖాళీల వివరాలను కూడా సేకరిస్తున్నారు. అలాగే …

కొడ్వటూరులో శివరాత్రికి ఏర్పాట్లు 

జనగామ,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి): బచ్చన్నపేట మండలంలోని కొడవటూరు సిద్ధేశ్వరాలయంలో శివరాత్రి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు.సిద్ధేశ్వరస్వామి బ్ర¬్మత్సవాలు, శివకళ్యాణానికి ఏటా వేలాదిగా భక్తులు వస్తారు.  మార్చి 2 నుంచి 5 …

మేడారంలో భక్తజనసందడి

ప్రారంభమైన చిన్నజాతర ములుగు,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): మేడారం చిన్న జాతర బుధవారం ప్రారంభమైంది. ఆదివాసీ, గిరిజన సంప్రదాయాలతో జరిగే ఈ జాతర నాలుగు రోజులపాటు కొనసాగనుంది. జాతరకు వచ్చే భక్తుల …

రైతుకుకన్నీరు మిగిల్చిన మిర్చి

పెట్టుబడులు కూడా రాక ఆందోళన వరంగల్‌,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): మిర్చి సాగు రైతులను కన్నీరు పెట్టిస్తోంది. జిల్లావ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ వాతావరణంలో వచ్చిన మార్పులు, తెగుళ్లతో దిగుబడి తగ్గిపోయింది. …

శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు 

జనగామ,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి):  బచ్చన్నపేట,మండలంలోని ప్రముఖ శైవక్షేత్రమైన కొడవటూరు సిద్ధులగుట్టలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే శివకల్యాణం, బ్ర¬్మత్సవాలను ఘనంగా నిర్వహించాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సూచించారు. మార్చి 2 …

రుణాలు అందించడంలో బ్యాంకుల నిర్లక్ష్యం?

ప్రైవేట్‌ వ్యాపారులే దిక్కంటున్న రైతులు వరంగల్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): ఇప్పటికే ఈ యాసంగి సీజన్‌ అదును దాటిపోతుంది.. నేటికీ రుణ లక్ష్యం చేరుకోలేదు. దీంతో పెట్టుబడి లేక రైతులు నానా …