వరంగల్
ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలు పరిష్కరించాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన ఏబీవీపీ
వరంగల్: ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలు పరిష్కరించాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించినారు ఏబీవీపీ నయకులు
రేపోని ప్రాథమికోన్నత పాఠశాల తనిఖీచేసిన సీఎంఓ
వరంగల్: నర్శింహులపేట మండలంలోని రేపోని పాఠశాలను రాజీవ్ విద్యా మిషన్ సీఎంఓ ఈ రోజు అకస్మికంగా తనిఖీ చేవారు. పలు రికార్డులను పరిశీలించారు.
సెప్టెంబర్ 1నుంచి 7వరకు పోషకాహార వారోత్సవాలు
వరంగల్: సెప్టెంబర్ 1నుంచి 7వరకు పోషకాహార వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఐసీడీఎస్ సూపర్వైజర్ జ్యోతికుమారి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార విలువలపై అవగాహన కల్పించనున్నారు.
కస్తూరిబా విద్యాలయంలో పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్యశిబిరం
వరంగల్: నరసింహులపేట మండలంలోని వంతడపుల కేజీపై గల కస్తూరిబా విద్యాలయంలో పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. వసతి గృహంలోని విద్యార్థినులకు వైద్యపరిక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
తాజావార్తలు
- పేదల సొంతింటి కల ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం
- భక్తుల కొలహాలాల మధ్య వైభవంగా జగన్నాథ రథ యాత్ర
- నూతన ఎంపీడీఓను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు
- దిలావర్పూర్లో అధికారుల స్పెషల్ డ్రైవ్ – పాఠశాలలు, జీపీలలో సార్(SIR) పై ఫోకస్
- జగదాంబ తండా పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, బ్యాగుల పంపిణీ
- “పర్యావరణాన్ని పరిరక్షిద్దాం – సుస్థిర భవిష్యత్తును నిర్మిద్దాం.” – ప్రిన్సిపాల్ ఆర్. నర్సయ్య
- దళిత ఉప సర్పంచ్‌పై దాడి
- దిలావర్పూర్లో SIR ఓటరు నమోదుపై సమీక్ష
- గుర్తుతెలియని వ్యక్తి చేతిలో వృద్ధుడి హత్య
- శ్రీ జగన్నాథ రథయాత్రను విజయవంతం చేద్దాం
- మరిన్ని వార్తలు




