జాతీయం

ఢిల్లీ కోర్టు ముందు హాజరైన ఆర్‌బీఐ గవర్నర్‌

ఢిల్లీ: ఆర్‌బీఐ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు ఈ రోజు ఢిల్లీ కోర్టుకు హజారయ్యారు. 2జీ సెక్ట్రం కేటాయింపుల కేసులో ఆయన కోర్టులో సాక్ష్యమివ్వనున్నారు. 2007-08 లైసెన్సుల మంజూరు …

నాలుగు నెలల తర్వాత భూమికి సునీతా విలియమ్స్‌

  నాలుగు నెలల తర్వాత భూమికి సునీతా విలియమ్స్‌ హోస్టన్‌ : నాలుగు నెలల పాటు అంతరిక్షంలో ఉన్న భారత – అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ …

కిరణ్‌, బొత్స అసమర్థులు: సోనియాకు కేంద్రమంత్రి లేఖ

ఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, ప్రదేశ్‌ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణలు అసమర్థులు అని అరోపిస్తూ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా …

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

ఢిల్లీ: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కన్నాడ్‌ ప్రాంతంలోని హిమాలయహౌజ్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. 20 ఫైర్‌ ఇంజన్లు మంటలను ఆర్పుతున్నాయి. నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి …

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 49 పాయింట్లకుపైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా 15 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.

ముగిసిన బాల్‌ఠాక్రే అంత్యక్రియలు

ముబంయి : మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో  ఠాక్రే శకం ముగిసింది. శివసేన అధినేత బాలాసాహెబ్‌ ఠాక్రే అంత్యక్రియలు ముగిశాయి. ఇక్కడి శివాజీ పార్క్‌లో ఆయనకు మహారాష్ట్ర ప్రభుత్వం …

గార్‌ సవరణలు పూర్తి : చిదంబరం

ఢిల్లీ: వివాదాస్పద గార్‌ (జనరల్‌ యాంటి ఎవాయిడెన్స్‌ రూల్స్‌ ) చట్టానికి సవరణలు పూర్తిచేసినట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం ఆదివారం తెలియజేశారు. ఆదాయపన్ను చట్టం చాఫ్టర్‌ …

శివసేన భవన్‌ చేరుకున్న థాకరే అంతిమయాత్ర

ముంబయి: శివసేన అధినేత బాల్‌థాకరే అంతిమయాత్ర శివసేన భవన్‌కు చేరుకుంది. ఈ రోజు సాయంత్రం శివాజీ పార్కులో అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. థాకరే …

కాంబోడియాకు బయలుదేరిన ప్రధాని

ఢిల్లీ: ఆసియాన్‌, తూర్పు ఆసియా సదస్సుల్లో పాల్గోనేందుకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ ఆదివారం కాంబోడియా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన చైనా సహా పలుదేశాల నేతలతో భేటీ …

అంతిమయాత్ర వెంట తరలిన లక్షలాది అభిమానులు

ముంబయి: శివసేన అధినేత బాల్‌ ధాకరే అంతిమ యాత్రలో పాల్గోనేందుకు లక్షలాదిగా కార్యాకర్తలు, అభిమానులు తరలివచ్చారు. అంతిమయాత్ర సాగే మార్గాలన్ని జనాలతె కిక్కిరిసిపోయాయి. మహారాష్ట్ర నుంచే కాక …