ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం
ఢిల్లీ: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కన్నాడ్ ప్రాంతంలోని హిమాలయహౌజ్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. 20 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పుతున్నాయి. నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.