ముంబాయి: మూడు రోజుల పాటు లాభాల్లో పయనించిన బీఎస్సీ, సెన్స్‌క్స్ శుక్రవారం మాత్రం 60.05 పాయింట్లు తగ్గి 16972.51 వద్ద ముగిసింది. రూపాయి మారకం విలువ క్షీణతకు …
సికింద్రాబాద్: ఈ నెల 23 న షాలీమార్-చెన్నైల మధ్య సూపర్‌ఫాన్ట్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఆ తరువాత జులై 3 నుంచి ప్రతి …
నల్గొండ : చిట్యాల, రామన్నపేట దారిలో పాఠశాలల బస్సులను తనిఖీ చేస్తున్న రవాణాశాఖ ఎంవీఐ శాస్త్రీని ఓ పాఠశాల బస్సు డ్రైవర్ బస్సుతో ఢీ కొట్టడానికి ప్రయత్నించాడు. …
ప్రకాశం : గుర్తు తెలియని షిప్ ఒకటి భారత తూర్పు తీరంలో తచ్చాడుతోంది. దీనిని గమనించిన ప్రజలు అధికారులకు సమాచారమిచ్చారు. ప్రకాశం జిల్లా సింగరాయ కొండ మండలం …
హైదరాబాద్: నూతన మద్యం విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేపట్టాలని వామపక్షాల నేతలు బీవీ రాఘవులు, నారాయణ నిర్ణయించారు. హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌ఓaల ఇరుపార్టీ నేతలు భేటీ …
విజయవాడ: కోలా కృష్ణమోహన్ అరెస్టుకు విజయవాడ పోలీసులు రంగం సిద్ధం చేశారు. కోలాపై విజయవాడ పటమట పోలీసుస్టేషన్‌లో రెండు వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఆయన్న అరెస్టు …
హైదరాబాద్ : తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలపై మళ్లీ పోరాటానికి శ్రీకారం చుట్టనున్నట్టు టీఎన్జీవో జేఏసీ చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు. శుక్రవారం తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై …
విశాఖపట్నం: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల అవర్తనం గ్యాంగ్‌టక్, పశ్చిమబెంగాల్ …