అగ్ని -1 పరీక్ష విజయవంతం
బాలాసోర్(ఒడిశా): భారత అణ్వాయుధ క్షిపణి సామర్ధ్య పరీక్షకు మరో ఘన విజయం లభించింది. 700 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల అగ్ని-1 ఉపరితల క్షిపణికి శుక్రవారం ఒడిశాలో నిర్వహించిన ప్రయోగ పరీక్ష విజయవంతం అయ్యింది. వీలర్ ఐలాండ్ నుంచి నిర్వహించిన…
